Categories: EntertainmentNews

Rashmika Mandanna : ఆస్పత్రి బెడ్‌పై రష్మిక మందన్న.. మళ్లీ అలా చేయొద్దన్న డాక్టర్

Rashmika Mandanna : రష్మిక మందన్న ఆస్పత్రిలో చేరింది. ఆమె బెడ్ పై పడుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.తన అభిమాన నటిని హాస్పిటల్‌లో చేరిందన్న విషయం తెలుసుకుని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తనకు ఏమైందో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. రష్మిక హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యిందన్న విషయంపై డాక్టర్ తాజాగా సామాజిక మాద్యమం వేదికగా స్పందించాడు.

Rashmika Mandanna : మోకాలిపై బరువు పడి..

రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా అవతరించింది. ఆమె అందం, నటనకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా భారీగా వస్తున్నాయట. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.ఆమె డేట్స్ దొరకడం కూడా కష్టంగా మారిందట.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోందట.. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను వెనక్కి నెట్టింది రష్మిక..బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా మారిన రష్మిక తెలుగులో సినిమాలు తగ్గించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Why Rashmika Mandanna Admitted In Hospital

కాగా,రష్మిక మందన్నా ఉన్నట్టుండి ఆస్పత్రి బెడ్ పై దర్శనమివ్వడంతో ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.దీనిపై ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ స్పందిస్తూ.. రష్మికకు మోకాలి నొప్పి కారణంగా చికిత్స తీసుకోవడానికి వచ్చిందని చెప్పారు. పుష్ప సినిమాలో సామీ సామీ పాటకు నడుం వచ్చి మోకాలిపై బరువు పడేలా డ్యాన్స్ చేయడంతో నొప్పి పెరిగిందని పేర్కొన్నాడు. దీంతో చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్టు డాక్టర్ ఏవి గురవారెడ్డి వివరించడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారు.

Recent Posts

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

45 minutes ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

2 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

3 hours ago

Telangana Jobs : నిరుద్యోగ యువ‌త‌కు గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే 5 జాబ్ నోటిఫికేష‌న్స్‌

Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభ‌వార్త‌. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

4 hours ago

Gut Health : మీ పేగు ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ 7 ప్రీబయోటిక్ ఆహారాలు తీసుకోండి… మీరు షాకే..?

Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…

5 hours ago

Zodiac Signs : 2025 జూన్ 9వ తేదీ నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పొమ్మన్నా పోదు… డబ్బే డబ్బు…?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…

6 hours ago

Shubman Gill : టెస్ట్ క్రికెట్ గురించి అప్ప‌ట్లోనే గిల్ భ‌లే చెప్పాడుగా..! వీడియో వైర‌ల్‌

Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభ‌మ‌న్ గిల్ Shubman Gill ఇప్పుడు…

15 hours ago

Mahesh Babu : పవన్ కళ్యాణ్‌  ముందు మ‌హేష్ బాబు వేస్ట్.. డ‌బ్బు కోసం ఏదైన చేస్తారా..!

Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…

16 hours ago