why Singer Mano walkout from jabardasth
Singer Mano : జబర్దస్త్ షో లో మొదట జడ్జ్ లుగా నాగబాబు మరియు రోజా లు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇద్దరు కూడా చాలా సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యారు. నాగబాబు మల్లెమాల వారితో విభేదాల కారణంగా ఆ మధ్య జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత పలువురు గెస్ట్ జడ్జ్ లుగా వ్యవహరించిన విషయం తెల్సిందే. మెల్ల మెల్లగా మనో కు మంచి పాపులారిటీ దక్కింది. మనో జబర్దస్త్ యొక్క పర్మినెంట్ జడ్జ్ గా మారినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మనో కనిపించడం లేదు.
గత కొన్ని వారాలుగా కంటిన్యూగా కృష్ణ భగవాన్ జబర్దస్త జడ్జ్ గా వస్తున్నాడు. ఈయన గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ సినిమా ల్లో ఈయన పాత్రలు ఎప్పటికి మర్చిపోలేనివి అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాలు చేసిన కృష్ణ భగవాన్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఒకప్పుడు రోజు వారి పారితోషికం విషయంలో రికార్డు సృష్టించిన ఈయన ఇప్పుడు ఎంత ఇచ్చినా నటించేందుకు ఓకే అన్నట్లుగా ఉన్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో మనో కంటే తక్కువ పారితోషికంకు కృష్ణ భగవాన్ వస్తున్నాడు.
why singer mano not doing jabardasth show judge
పైగా షూటింగ్ ఉన్న సమయంలో మనో చెన్నై నుండి రావాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన ఖర్చులు ఉంటున్నాయి. అలాగే ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. అందుకే మనో ను పక్కన పెట్టాలని సరైన ప్రత్యామ్నాయం కోసం మల్లెమాల వారు వెయిట్ చేశారు. ఎట్టకేలకు మనో కు ప్రత్యామ్నాయంగా జబర్దస్త్ కి కృష్ణ భగవాన్ లభించాడు. ఇంద్రజ తో కలిసి ఆయన చేస్తున్న ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకే మల్లెమాల వారు మనో ను పూర్తిగా దూరం పెట్టేసినట్లే అంటూ టాక్ వినిపిస్తుంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.