Home » Exclusive » Two Girls Married Each Other Viral
Exclusive

Two Girls Married : ఛీ.. ఇదెక్కడి చండాలం రా నాయనా .. లేచిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరమ్మాయిలు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 2, 2022, 9:40 pm
Advertisement

Two Girls Married : కేరళకు చెందిన ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులను ఎదిరించి హైకోర్టులో పోరాడి మరి ఇద్దరూ ఒకటయ్యారు. ఇద్దరమ్మాయిలు అన్ని అడ్డంకులు ఎదుర్కొని మళ్ళీ కలిశారు. ఫాతిమా నూర, అదిలా నసరిన్ అనే ఇద్దరమ్మాయిలు హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరి ఒకటిగా గెలిచారు. వీరిద్దరూ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేసుకున్నారు. అంతేకాకుండా అందరి ముందు ఒక వాగ్దానం కూడా చేసుకున్నారు. అందరి ముందు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని జీవితాంతం కలిసిమెలిసి ఒకటిగా ఉందామని ప్రామిస్ చేసుకున్నారు.

Advertisement

ఎల్జిబీటీ హక్కులు సూచించే ప్రైడ్ ప్లగ్ ఉన్న కేక్ ను ఇద్దరు కలిసి కట్ చేసి ఎంజాయ్ చేసారు. అదిలకు, ఫాతిమాకు చిన్నప్పటినుంచి ఒకరికొకరు పరిచయం ఉంది. ఇక ఈ పరిచయంతోనే జీవితాంతం ఇద్దరూ కలిసి ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పెళ్లి చేసుకోని ఒకటి అవుదామని నిర్ణయం తీసుకున్నారు. దానికి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో చేసేదేమీ లేక తల్లిదండ్రులకు ఎదురు తిరిగారు. ఈ సంవత్సరం మే నెలలో కోజికోడ్ నుండి పారిపోయి ఎల్జిబిటి క్యు నిర్వాహకులోని ఓషల్టర్ హోమ్ లో ఉన్నారు.

two girls married each other viral

Advertisement

ఆదిలా పేరెంట్స్ వీళ్ళకి నచ్చజెప్పి ఇంటికి తిరిగి తీసుకువచ్చారు. పేరెంట్స్ వాళ్ళని ఒకరినొకరు విడదీశారు. ఫాతిమాని వాళ్ల పేరెంట్స్ కు అప్పగించారు. దీంతో అదిల హైకోర్టు కి వెళ్లి తన బాధను ఫాతిమాతో కలిసి ఉండాలని వాళ్లని వేడుకుంది. దీనిపై ఎంక్వయిరీ చేసిన పోలీస్ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో వీళ్ళిద్దరూ ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్లకి నచ్చినట్లు వాళ్లు బ్రతకాలనుకోవడం తప్పు కాదని పోరాడి మరి ఒకటిగా నిలిచారు. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని త్వరలో వివాహం చేసుకోబోతున్నామని తెలిపారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి