Upasana : ఉపాసన అనుకోకుండా చేసిన చిన్న తప్పుకి మెగా ఫ్యామిలీలో మనస్పర్ధలు??

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 18, 2023, 6:00 pm

Upasana : మెగా కోడలు ఉపాసన గురించి తెలుసు కదా. తను ఇప్పుడు గర్భిణీ. ప్రస్తుతం తనకు 5 నెలలు. ఎవరికైనా 5 నెలల గర్భం రాగానే వాళ్లకు శ్రీమంతం చేస్తారు. నిజానికి.. ఉపాసన ఎప్పుడు తల్లి అవుతుందా… రామ్ చరణ్ ఎప్పుడు తండ్రి అవుతాడా? మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు తాత అవుతాడా అని మెగా ఫ్యాన్స్ చాలా ఏళ్ల నుంచి ఎదురు చూశారు. రామ్ చరణ్ కు పెళ్లి అయిన 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

why upasana baby shower function done simply

why upasana baby shower function done simply

అయితే.. ఇటీవల మెగా కోడలు బేబీ షవర్ ఫంక్షన్ ను సింపుల్ గా సెలబ్రేట్ చేశారట.అది కూడా తన ఫ్రెండ్స్ మధ్య చాలా సింపుల్ గా జరిగిందట. అసలు సంప్రదాయబద్ధంగా చేసినా కూడా బేబీ షవర్  వేడుకను ఎందుకు అంత సింపుల్ గా చేశారు.. అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయితే.. ఉపాసన శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

why upasana baby shower function done simply

why upasana baby shower function done simply

Upasana : మెగా కోడలు శ్రీమంతం అంటే మామూలుగా ఉంటుందా?

అసలు మెగా కోడలుకు ఇంత సింపుల్ గా శ్రీమంతం జరగడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందట. అదేంటంటే.. ఉపాసనకు ఏడో నెలలో గ్రాండ్ గా శ్రీమంతం చేయనున్నారట. మెగా ఫ్యామిలీ కూడా అదే ఫిక్స్ అయిందట. ప్రస్తుతం తనకు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో.. 5 వ నెలలో తనను ఇబ్బంది పెట్టకూడదని మెగా ఫ్యామిలీ అనుకున్నారట. అయితే.. తాజాగా చేసిన శ్రీమంతం తన ఫ్రెండ్స్ సింపుల్ గా చేసింది. అంటే.. ఇంకో రెండు నెలల తర్వాత ఉపాసన సీమంతం గ్రాండ్ గా జరగబోతోంది అన్నమాట.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp