Karthika Deepam Serial : బుల్లి తెరపై ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. సోమవారం ఎపిసోడ్ 1479 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ వంటలక్క ఇల్లు ఎక్కడ మౌనిక తన ఇంటికి వెళ్దాం అని చెప్తూ ఉండగా… అంతలో అక్కడికి దీప వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు డాక్టర్ బాబు నేను మీకోసమే వెతుకుతున్నాను పండ్లు ,బట్టలు పంపిణీ చేద్దామన్నాను కదా అని అంటుంది దీప. అది సరేగాని మీ ఇల్లు ఎక్కడ నీ భర్తతో నేను మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ అప్పుడు దీప మా భర్తతో మాట్లాడుతారా ఓహో దాందేముంది రండి అనగానే కార్తీక్ వెళుతూ ఉండగా.. మౌనిత నువ్వసలు ఏంటి నా జీవితంలోకి పదేపదే తొంగి చూస్తున్నావు నన్ను నా భర్తని ప్రశాంతంగా ఉండనివ్వ ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావ్ అని దీపపై మండిపడుతూ ఉంటుంది. తర్వాత కావేరి కి సైగ చేస్తూ దీని సంగతి చూడు అని చెప్పినట్లుగా చెప్తుంది. అప్పుడు కావేరి ఒక ఇద్దరు మనుషుల్ని మాట్లాడి దీప దగ్గరికి పంపిస్తారు.
మౌనిత సెట్ చేసిన మనుషులు వచ్చి దీపనీ ఏంటే వంటలు అక్క ఇప్పటికి కూడా వాళ్ళని వదలడం లేదా నీ జీవితం నువ్వు బ్రతకొచ్చు కదా ఇంకోసారి ఇలా చేశావంటే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది అనీ నానా మాటలను అని వెళ్ళిపోతారు. అప్పుడు కార్తీక్ వంటలక్క ఇప్పుడు నాకు వచ్చే మూడ్ లేదు నేను తర్వాత కలుస్తాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు దీప డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే.. ఊళ్లో అందరూ కలిసి బతుకమ్మ లు పెట్టి బతుకమ్మలు ఆడుతూ ఉంటారు. ఇంకొకపక్క ఆ ప్రోగ్రాం కి సూర్య గండ చంద్ర కూడా అక్కడికి వస్తారు. కానీ ఒకల్ని ఒకళ్ళు చూసుకోరు. తర్వాత మౌనిత దీప రాజ్యలక్ష్మి తో మాట్లాడటం చూసి అన్ని విషయాలను తెలుసుకొని మీ రాజ్యలక్ష్మి ఏమంటుంది అని అనగానే దీప అంటే అప్పుడే మొదలేసేవ అని అంటుంది దీప. అప్పుడు మౌనిత ఇలాంటి రాజ్యలక్ష్మిల్ని ఎంతమందిని తీసుకొచ్చిన నన్ను కార్తీక్ ని విడదీయలేవు ఏం చేయలేవు అని అంటూ ఉంటుంది. అప్పుడు చూద్దాం డాక్టర్ బాబు డాక్టర్ బాబుని నా సొంతం చేసుకుంటాను.
ఆ సమయం వస్తుంది నీ పని పడతా నీకు ఇక డాక్టర్ బాబుని వదిలి వెళ్ళిపోయే సమయం మాసన్నమైంది అంటూ వాళ్ళిద్దరూ అలా ఘర్షణ పడుతూ ఉంటారు. కట్ చేస్తే రాజ్యలక్ష్మి ఉత్సవాలు జరగటం అయిపో యిన తర్వాత డాక్టర్ పెద్దావిడ కలిసి ఉత్సవాలు జరిగిన తర్వాత దీప విషయం మాట్లాడుతున్నాను కదా పిన్ని సరే నేను కంపల్సరిగా మాట్లాడుతాను అని మౌనిత ఎవరెవరికి డబ్బులు ఇచ్చి ఎవరెవరిని సెట్ చేసిందో అందర్నీ పిలిపించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెబుతూ ఉంటారు. అప్పుడు దీప అదంతా చూస్తూ సంతోష పడుతూ ఉంటుంది. మౌనిత మాత్రం భయపడిపోతూ ఉంటుంది. ఇక సెట్ చేసిన మనుషులు అందరూ కలిసి మౌనిత ఆట కట్టేలా మాకు డబ్బులు ఇచ్చి ఇలా చెప్పమని చెప్పింది అని కార్తీక్ ముందు చెప్తూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే… మౌనిత సెట్ చేసిన ఊరి జనాల నుండి నిజం చెప్పిస్తున్న రాజ్యలక్ష్మి…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.