will makers give chance to dimple-hayati again
Dimple Hayati : ఎంత చూపించినా ఏం లాభం ‘ఖిలాడి’ భామ ఖేల్ ఖతమేగా ..? అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం హీరోయిన్ డింపుల్ హయాతీ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. గద్దలకొండ గణేశ్ సినిమాలో సూపర్ హిట్టూ నీ హైటూ అంటూ అందాలు ఆరబోసి ఆకట్టుకున్న డింపుల్ హయాతీ…ఐటెంస్ సాంగ్స్‌కు బాగానే పనికొస్తుందని పేరు తెచ్చుకుంది. కానీ, అనూహ్యంగా అమ్మడికి హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాతో పాటు తమిళ హీరో విశాల్ నటించిన సామాన్యుడు సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది.
కానీ, విశాల్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో డింపుల్ హయాతి ఆశలన్నీ రవితేజ నటించిన ఖిలాడి సినిమా మీదే పెట్టుకుంది. క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న రవితేజ వరుసగా భారీ సినిమాలను లైన్‌లో పెట్టాడు. దాంతో ఖిలాడి సినిమా మీద కూడా అంచనాలు భారీగా పెరిగాయి. డ్యూయల్ రోల్‌లో మాస్ మహారాజ నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ కూడా మరో హీరోయిన్‌గా నటించింది. ముందు నుంచి ఖిలాడి సినిమా మీద అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి.
will makers give chance to dimple hayati again
కానీ, ఎందుకనో మాస్ మహారాజాకు ఖిలాడి హిట్ ఇవ్వలేకపోయింది. కనీసం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనే టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. వాస్తవంగా మాస్ మహారాజాకు మాస్ అపీల్ ఉండే డింపుల్ పర్ఫెక్ట్ జోడీ అనుకున్నారు. ఈ సినిమా లో డింపుల్ తన ఎద అందాలను ఎంత చూపించాలో అంతా చూపించింది. బ్యూటీకి కలర్ కాస్త తక్కువైనా కూడా మాస్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. కానీ, ఖిలాడి ఫ్లాప్ అమ్మడికి భారీ షాకిచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు ఫ్లాపయి డింపుల్ కెరీర్‌ను డైలమాలో పడేశాయి. ప్రస్తుతానికైతే అమ్మడి కెరీర్ కాస్త అయోమయంగానే ఉంది. మరి మన మేకర్స్ ఈ టాలెంటెడ్ హీరోయిన్‌ను పట్టించుకుంటే సక్సెస్ అందుకొని ఫేం తెచ్చుకుంటుందేమో చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.