
Will that serial compete with Karthika Deepam TRP rating
Karthika Deepam : బుల్లి తెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం కూడా ఒకటి.. ఈ సీరియల్ ఎపిసోడ్ ప్రసారమవుతున్నప్పుడు స్టార్ హీరోల ప్రోగ్రామ్స్ వస్తున్నా కూడా.. ఈ సీరియల్ కె అత్యధిక టిఆర్పి రేటింగ్ ఎక్కువగా రావడం విశేషం.. అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది కార్తీకదీపం సీరియల్.. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీకదీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ లో నెంబర్ వన్ గా నిలుస్తూ వచ్చింది.. తాజాగా ఈ వారం విడుదలైన టీఆర్పీ రేటింగ్స్ లో 11.66 రేటింగ్ ను సొంతం చేసుకొని మళ్ళీ నెం.1 గా నిలిచింది కార్తీకదీపం సీరియల్.. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ రేటింగ్ కు గుప్పెడంత మనసు గట్టి పోటీ ఇస్తూ వస్తుంది.. అంతకు ముందు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టఫ్ ఫైట్ ఇచ్చేది.. ఇలా ఎన్ని సీరియల్స్ పోటీ పడ్డా కార్తీకదీపం మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది.. అందుకే సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ కా బాప్ కార్తీక దీపం అని అంటారు విశ్లేషకులు..
నిన్నటి తో ఈ సీరియల్ 1412 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!? వంటలక్కా, డాక్టర్ బాబు వల్లే ఈ సీరియల్ బాగా ఫేమస్ అయ్యింది.. కానీ 1300 ఎపిసోడ్స్ పూర్తి అయ్యే సరికి వారు అనుకుని విధంగా యాక్సిడెంట్ అయ్యి లోయలో పడి పోతారు.. అందరూ వీళ్లు చనిపోయారు అని అనుకున్నారు.. మరి నిజంగా చనిపోయారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరినీ మళ్ళీ తెరపైకి తీసుకు వస్తారు అనే వాదన కూడా వినిపిస్తోంది.. హిమ, సౌర్య పెళ్లి సౌందర్య, ఆనందరావు లకి పెద్ద సమస్యగా మారుతుంది.. ప్రేమ్ , నిరుపమ ఇద్దరు హిమా ను ఇష్టపడతారు.. సౌర్య కి నిరుపమ కావాలి.. తనకి మాత్రం హిమ కావాలి.. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ అలాగే కొనసాగుతుంది.. మరోవైపు నిరుపమ నీ పెళ్లి చేసుకోవాలని శోభ విశ్వ ప్రయత్నలు చేస్తుంది.. అందుకు స్వప కూడా తనకి కావలసినంత సపోర్ట్ చేస్తుంది..
Will that serial compete with Karthika Deepam TRP rating
శోభ తనకు తెలిసిన అన్ని నిజాలను అడ్డం పెట్టుకొని నిరుపమ కి దగ్గర అవ్వాలని భారీగా స్కెచ్ లు వేసుకుంది.. కానీ నిన్న కాఫీ షాప్ లో నిరుపమ హిమాకు క్యాన్సర్ లేదని.. జ్వలనే సౌర్య అనే నిజాన్ని శోభకు చెప్తాడు.. దాంతో శోభకు ఫ్యుజులు ఎగిరిపోయెలా షాక్ లు ఇస్తాడు.. శోభ తనకున్నదారులను మోసపోయాయని ఇప్పుడే తెలుసుకుంటుంది .. ఇప్పుడు నేను ఏం చేయాలి ఆంటీ అని స్వప్న దగ్గరికి వెళ్లి నిలదీస్తుంది.. మీకేం మీరు మీ అబ్బాయి ఎవరిని చేసుకున్న సంతోషంగానే ఉంటారు.. కొన్ని రోజుల పోయిన తర్వాత మనోడు మనవరాలు పుడితే దగ్గరికి తీసుకుంటారు.. ఎటు వచ్చి నేనే కదా బాధపడేది అని శోభ అంటుంది..
నిరూపమ్ ను హీమ సౌర్యా ను పెళ్లి చేసుకోమని చెబుతుంది నిరూప నేను చేసుకోను అని అంటాడు అందులో సౌర్య తాళిబొట్టు తీసుకొని వచ్చి హిమకు కట్టమని చెబుతుంది హేమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను మొదటి నుంచి ఇదే విషయం చెబుతున్నాను నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది.. తను అలాగే అంటుంది.. నువ్వు కట్టు బావ అని నీరూపమ్ కి సౌర్య తాళిబొట్టు ఇస్తుంది.. మరి హిమ నాకు వద్దు అని మరోసారి తప్పించుకుంటుందా అనేది చూడాలి.. లేదంటే ప్రేమ్ ఓపెన్ అయ్యి నేను హిమ ప్రేమించుకుంటున్నాం అని అబద్దం అడతడా అనేది చూడాలి.. ఎలాగూ తన మనసులో ఉన్న మాట ఈ విధంగా చెప్పే అవకాశం వచ్చిందని అనుకుంటాడు ప్రేమ్.. వచ్చేవారం ఇదే హైలెట్ ట్విస్ట్ కానుంది..
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
This website uses cookies.