Health Tips on neredu leaves
Health Tips : ఇప్పుడున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వలన చాలామందికి ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వాటి కోసం ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందులను వాడుతూ ఉంటారు. అయితే అన్ని రోగాలను పోగొట్టగలిగే ఆకు ఒకటి నేరేడు ఆకు. సీజనల్ పండు నేరేడు ఇది జూన్, జూలై మధ్య ఈ పండులో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలను ఉన్నాయని వైద్య నిపుణులు పరిశోధనలో బయటపెట్టారు. అయితే ఈ ఆకులను సంవత్సరం పొడుగునా ఉపయోగించుకోవచ్చు.. ఈ చెట్లు హిమాలయాలు, భారతదేశ మలేషియా అలాగే శ్రీలంక ఆస్ట్రేలియాలో బాగా పెరుగుతాయి.. ఈ నేరేడు పండు ప్రయోజనాలతో నిండి ఉన్నది దానివలన వాటిని మనం రోజు తీసుకున్న ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. దీనిని మన ఇండియాలో బ్లాక్బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు,
ప్రోటీన్లు, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యపరంగా పేరున్న సిజిఎంయూని జంబోలాన్ అని నేరేడు చెట్టుని పిలుస్తూ ఉంటారు. దీని ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీవైరస్, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉంటాయి. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా చర్మవ్యాధులు కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ నేరేడు పండు రొమ్ము క్యాన్సర్ హార్మోనల్ నివారణపై యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనల ప్రకారం కాంతు సైన్డ్లు శరీరంలో యాంటీ క్యాన్సర్ కనాలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే దీని రసంలో బయో ఆక్టివ్ కెమికల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ జామున్ ఆకుల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేయొచ్చు.
Health Tips on neredu leaves
దీనిని మెరింగా పౌడర్ తో కలపాలి. ఈ పౌడర్ బరువు తగ్గడానికి అలాగే డయాబెటిక్ సమస్య ఉన్నవాళ్లకి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం లేదా తలపై జుట్టు సమస్యలు తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ నేరేడు ఆకుల్ని కరివేపాకుతో మరగబెట్టాలి. నోటి ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఈ ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇది పిరియాంటలు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి వేపాకులు అలాగే మెంతి గింజలతో మరగబెట్టాలి. క్రమమైన వ్యయమంతో తీసుకున్నప్పుడు టైప్ టు డయాబెటిస్ చికిత్సలో ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో పది నిమిషాల వరకు మరగబెట్టాలి. తర్వాత ఈ నీరు ఆకుపచ్చగా మారుతాయి. ఇవి వడకట్టి ప్రతిరోజు తీసుకోవాలి. ప్రధానంగా అధిక బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.