Zodiac Signs : డిసెంబర్ 28 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : ఆర్థికంగా సంతోషకరమైన రోజు. వ్యాపారాలు ముఖ్యంగా చిల్లర, కిరానం, ప్లాస్టిక్‌ వ్యాపారులకు లాభాలు వస్తాయి. పనులు వేగంగా పూర్తిచేస్తారు. బంధవులతో సఖ్యత. విందువినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు మంచి పలితాలు. శుభ ఫలితాల కొరకు గౌరీదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు పెద్దగా ఆశించిన మేర సాగవు. పనులు నెమ్మదిస్తాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో వివాదాలకు సూచన. ఆఫీస్‌, బయటా కూడా ఒడిదుడుకులు. శుభ ఫలితాల కోసం శ్రీ జయ మంగళ దేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : పరిస్థితులు నిరాశజనకంగా ఉంటాయి. కుటుంబంలో అనవసర విషయాల కోసం చర్చిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఆఫీస్‌లో శ్రమాధిక్యం. మహిళలకు అనారోగ్య సూచన. శుభఫలితాల కోసం శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కార్యక్రమాలు జయంగా పూర్తిచేస్తారు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు లాభాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకర్యా యోచన. విందులు, వినోదాలు, మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ హేరంబ గణపతిని ఆరాధించండి.

Today Horoscope december 28 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : శ్రమకు తగ్గ ఫలితం రాదు. ఆనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. పనులు చేసే ముందు ఆలోచించి చేయండి. వ్యయప్రయాసల. మహిళలకు నిరుత్సాహం. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

కన్యారాశి ఫలాలు : శుభవార్తలు వింటారు. అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్తితులు సంతోషాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోంటారు. విదేశీ ప్రయాణాలు, విద్య అనుకూలిస్తుంది. పెద్దల పరిచయం. మహిళలకు ప్రోత్సాహంకరంగా ఉంటుంది. సర్వమంగళ దేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మనస్సు నిశ్చలంగా ఉండదు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రయాణాలు కలసిరావు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. కుటుంబసమస్యలు. వ్యాపార మహిళలకు విచారంగా ఉంటుంది. శ్రీశివారాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ధనలాభాలు వస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలక కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : చిరకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. పెద్దల నుంచి సహకారం లభిస్తుంది. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు అనుకూలం. మంచి ఫలితాల కోసం శ్రీ వారాహీ దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని వివాదాలు వస్తాయి. అనుకోని సమస్యలతో మనస్సు కలత చెందుతుంది. ఆనారోగ్య సూచన. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. కుటుంబంలో మార్పులు. మహిళలకు పని భారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసి రావు. కుటుంబసభ్యులతో వివాదాలు. పనులు కలసిరావు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : అర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పాత బంధుత్వాలు పునరుద్ధరణ సాగుతాయి. ప్రమోషన్‌కు అవకాశాలు. మంచి వార్తలు వింటారు. పనులు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. మహిళలకు స్వర్ణ లాభాలు. లక్ష్మీ అష్టోతరం పారాయణం చేయండి.

Recent Posts

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

36 minutes ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

4 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

5 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

6 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

7 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

8 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

9 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

10 hours ago