Ayyappa Swamy Prasadam recipe in telugu
Ayyappa Swamy Prasadam : ఈరోజు రెసిపీ వచ్చేసి అయ్యప్ప ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను. సంవత్సరంలో ఒకసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని శబరి వెళ్ళినప్పుడు మనందరి కోసం స్వాములు సబర్ నుంచి ప్రసాదాన్ని తీసుకొస్తారు. మనం కూడా కొంచమైనా ఎంతో ఇష్టంగా తింటాం. ఈ ప్రసాదం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే అమృతం లాగా ఉంటుంది కాబట్టి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : రెడ్ రైస్, తాటి బెల్లం, సొంటి పొడి, కొబ్బరి ముక్కలు మొదలైనవి… దీని తయారీ విధానం : అయ్యప్ప స్వామి ప్రసాదం తయారు చేయడానికి రెడ్ రైస్ తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసి ఇప్పుడు చేతులతో ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని నీలంతా వంపేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇక్కడ కొబ్బరి ముక్కలు పెద్దగా కొస్తే తినేటప్పుడు గట్టిగా తగులుతాయి. కాబట్టి ముక్కలు చిన్నగా కోసుకోండి ముక్కలు ఇలా లైట్ గా వేగితే సరిపోతుంది అండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బౌల్ లోకి తీసుకుని ఇందులోకి మనం ముందుగా శుభ్రపరుచుకున్నా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేతిలో ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. స్టిఫ్ గా ఉంటాయండి ఓవర్ కుక్ అవ్వకుండా రైస్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటాన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బ్రెడ్ రైస్ కి మూడు కప్పుల నీళ్లు అనమాట అదే మీరు బ్రౌన్ రైస్ వాడితే రెండు కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఐదు నుంచి పది నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మౌత్ తీసుకుని రైస్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత మూడు కప్పుల తాటి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి.
Ayyappa Swamy Prasadam recipe in telugu
అంటే ఒక కప్పు రైస్ కి మూడు కప్పుల తాటి బెల్లం సరిపోతుంది. ఇక్కడ తాటి బెల్లాన్ని వాడాలండి. వాడుతున్న ఈ మీరు వాడుతున్న బెల్లం లో డస్ట్ ఉంటే సపరేట్గా బెల్లంలోకి వాటర్ యాడ్ చేసి కరిగిన తర్వాత చేయండి బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సొంటిపొడి అలాగే మనం ముందుగా నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ రెసిపీకి కంపల్సరిగా డ్రైవింగ్ వాడాలండి ప్రసాదం దగ్గర పడిపోయింది. ఈ ప్రసాదం కొంచెం దగ్గర పడినప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి ఎందుకంటే ఒక ఐదు నిమిషాల్లోనే గట్టి పడిపోతుంది. కాబట్టి ఐదు నిమిషాల తర్వాత ప్రసాదం ఎలా గట్టిపడిపోయిందో ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక అరిటాకులో గాని ఇస్తరాకులో గాని సర్వ్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.