ఈరోజు మనం సూపర్ టేస్టీగా సింపుల్ గా చేసుకునే స్నాక్స్ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం.. సాయంత్రం పూట కానీ లేదా మార్నింగ్ చాలా తక్కువ టైంలో రుచిగా ఇలా చేసుకుని తినవచ్చు.. ఎంత బాగున్నాయో మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే కమ్మటి వంటలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
దీనికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు, అటుకులు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, మొక్క అటుకులు, ఆయిల్ మొదలైనవి…
తయారీ విధానం: ముందుగా బౌల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఈ రెసిపీ కోసం అయినా నాలుగు బంగాళదుంపలను కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించిన బంగాళదుంపల పైనతొక్క కూడా తీసేసి ముందుగా బౌల్లో ఉంచిన అటుకులలో ఈ ఆలుని గ్రేడర్ సహాయంతో తరుముకోవాలి.. మీరు కూడా చేతితో మాష్ చేయకుండా ఇలా గ్రేటర్ తో గ్రేట్ చేసి తీసుకోండి. అప్పుడే బంగాళదుంప చక్కగా కలిసిపోతుంది. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర తురుమును ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ చాట్ మసాలా పొడిని అలాగే మరో అర టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి.
మీ దగ్గర జీలకర్ర పోయి అవైలబుల్ లో ఉంటే పొడి నైనా వాడొచ్చు. అలాగే ఇందులోనే మీరు కావాలంటే చిటికెడంత పసుపుని అలాగే అర టీ స్పూన్ గరం మసాలా నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు చిన్న బాల్ సైజ్ తీసుకుంటూ ముందుగా రౌండ్ గా చేసి ఆ తర్వాత చేసుకుందాం. అంచులనేవి మరి సన్నగా కాకుండా ఇలా చక్కటి షేప్ అంటే ఇలా రౌండ్ గా వచ్చేలా చేయండి. ఇలా చేస్తే మనకు చాలా బాగా వస్తాయి.. నేను మైదా పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే మైదాపిండికి బదులుగా బియ్యం పిండిని కానీ లేదా కాన్ ఫ్లోర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న వడలను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా కలిపిన పిండిలో బాగా కోట్ చేసి తీసుకుందాం.
ఎక్స్ట్రా క్రంచీగా ఇంకా మంచి టేస్ట్ గా క్రిస్పీగా చేయడానికి ఒక అరకప్పు అన్ని మక్కా అటుకులు క్రంచ్ చేసి దానిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చన్నమాట సో ఇలా వడలను ఆ తర్వాత వేడి అవుతున్న ఆయిల్ లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా వడల్ని కూడా డిప్ చేసి ఆ తర్వాత ఇలా ఫోల్డ్ చేసి తీసుకోవడమే ఆయిల్లో సరిపడాన్ని ఇలా వీటిని తీసుకున్నాక 3 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. ఇది కాసేపు ఇలా ఫ్రై అయ్యాక ఆ తర్వాత స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇక తర్వాత రంగు మారిన తర్వాత ఏదైనా జాలి గిన్నెలోకి తీసుకోండి. మనం చేసిన ఈ సింపుల్ రెసిపీ ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. మీరు కూడా సాయంత్రం పూట కానీ లేదా మంచి టేస్టీగా తినాలనిపించినప్పుడు కానీ ఇలా ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.