Tandoori Chicken Recipe : బొగ్గు,ఒవేన్ లేకుండా ఇంట్లోనే డాబా స్టైల్ లో తందూరి చికెన్. ఇలా ట్రై చేసి చూడండి…!

Advertisement
Advertisement

Tandoori Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ లో తందూరి చికెన్ ఫుల్ కోడి తోటి ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. రెస్టారెంట్ కి వెళ్ళకుండా చూడండి ఎంత బాగుంటుందో టెస్ట్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేయండి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ మీరు ఒక ఫుల్లు కోడిని తీసుకొచ్చుకోండి. ఆ కోడిని తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసి దానికి బాడీ మొత్తం గాట్లు పెట్టుకోవాలి. అలాగే కోడి కాళ్ళకు కూడా గాట్లు పెట్టుకోవాలి. మీరు. అలాగే కోడిని ఎంచుకునేటప్పుడు కూడా ముదురుకోడి ఎంచుకోమాకండి. ముదురుకోడు అయితే మీకు సరిగా ఉడకదు టేస్ట్ కూడా బాగుండదు. లేతగా ఉన్న కోడి అంటే సుమారుగా ఒక కేజీ ఉన్న కోడైతే బాగుంటుంది. అందుకని కోడిని ఎంచుకునేటప్పుడు ఒక కేజీ ఉన్న కోడి ఎంచుకోండి అదే ముదురు కూడా అయితే కూడా సరిగా ఉడకదండి ఈ విధంగా కోడి మొత్తానికి గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కాస్త పెద్దగా ఉన్న బౌల్ ఏదైనా తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ అల్లం, అలాగే మస్టర్డ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి.

Advertisement

దీంట్లో కంపల్సరీ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ వేస్తేనే మీకు ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మీకు అలాగే ఒక మీడియం సైజు ఒక నిమ్మకాయను తీసుకొని బాగా కలిసేటట్టు కలపండి. కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి అంటే గాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న కోడు ఉంది కదా ఆ కోడిని తీసుకొని ఈ మిశ్రమంలో వేసి ఈ మిశ్రమం మొత్తం కోడికి బాగా పట్టేటట్టుగా గాట్లు లోపల మొత్తం బాగా పట్టేటట్టు పూయండి. కోడికి కోడి మొత్తానికి మసాలా పేస్ట్ బాగా పూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఇంకా ఎక్కువ సేపు పెట్టుకున్న పర్వాలేదు. ఒక ఫ్యాన్లు మస్టర్డ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత దానిలో కాశ్మీరీ కారం ఒక స్పూన్ వేసి కలుపుకోండి. ఇలా చేయడం వల్ల మీకు న్యాచురల్ గానే మనకి రెడ్ కలర్ వచ్చేస్తుందండి. మామూలుగా మనకి హోటల్స్ లో కానీ ఎవరు చేసినా కానీ రెడ్ ఫుడ్ కలర్ కంపల్సరీ తందూరి చికెన్ లో వేస్తారు కదా అలా కలర్ హెల్త్ కు మంచిది కాదు కాబట్టి .ఈ విధంగా చేసుకోండి మీకు న్యాచురల్ గానే కలర్ వస్తుంది. ఇప్పుడు ఈపాన్ స్టౌపై నుంచి కిందికి దించేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో హాంకాడు ఒక కప్పు వేసుకోవాలి.

Advertisement

Tandoori Chicken Recipe in Telugu

నా దగ్గర హంకాట్ లేదు కాబట్టి నేను ఒక కప్పు పెరుగుని టీ స్టాండర్డ్ లో వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ కస్తూరి మేతి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ నిమ్మకాయ ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకుని దీంట్లోనే ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ వైట్ వేసుకోవాలి. ఎల్లో కలర్ లో ఉన్నది వేసుకోకూడదు దీంట్లోనే ఆఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ మ్యారేనెట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లో వేసి ఈ మిశ్రమం కూడా ఈ చికెన్ కి బాగా పట్టించండి ఇలా బాగా పట్టించిన తర్వాత మళ్లీ మూత పెట్టేసి ఒక వన్ హవర్ పక్కన పెట్టేసుకోండి. మీరు ఎంత ఎక్కువ సేపు మ్యారినేషన్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక గంట తర్వాత ఇలా కాస్త వెడల్పుగా ఉన్న పాన్ ఏదైనా పెట్టుకోండి. ఈ పాన్ కూడా నాన్ స్టిక్ పాన్ అయితే మీకు అడుగున మాడకుండా చికెన్ బాగా వేగుతుంది.

ఇప్పుడు ఈ పాన్ లో ఈ కోడి మొత్తాన్ని పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ని కూడా ఈ కోడిపైన ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి ఈ చికెన్ అన్ని వైపులు బాగా వేగేటట్టు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒక అరగంట అన్న మీకు టైం పడుతుంది. ఎందుకంటే చికెన్ మొత్తం మనకు బాగా ఉడకాలి వేగాలి కదా…అలాగే మీరు ఓవెన్ లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరగంట నేను ఉడికించుకున్న తర్వాత ఎర్రగా ఉడికిందండి. చూడండి ఇలా చికెన్ బాగా ఉడకాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఈ చికెన్ ని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫుల్కాలు చేసుకునే స్టాండ్ ఉంటాయి కదా ఆ స్టాండ్ మీద కోడిని పెట్టుకొని బట్టర్ అప్లై చేసుకుంటే ఈ కోడికి అన్నివైపులు బాగా కాలేటట్టు కాల్చుకోండి ఇలా కాల్చుకోవడం వల్ల మీకు ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ ఆ తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మంచి రుచిగా ఉంటుంది. అన్ని వైపులు బాగా కాలేటట్టు కాల్చుకున్న తర్వాత కోడిని తీసి ఏదైనా ప్లేట్లో పెట్టుకుని కాస్త నిమ్మరసం చల్లుకొని తిను చూడండి. ఇక దానిని వదలరు…

Advertisement

Recent Posts

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 min ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

57 mins ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

3 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

4 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

5 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

6 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

7 hours ago

This website uses cookies.