Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా చిన్నప్పుడే ఫుల్ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకొని తెగ రెచ్చిపోతుంది. ఆమె వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. అలా టీనేజ్‌లోనే ‘ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. ధడక్ సినిమాతో కొంచెం పాపులారిటీ రావండంతో అదే ఉత్సాహంతో ఇందులో భాగంగానే ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది.
అయితే మరో ప్రయోగాత్మక చిత్రం ‘రూహీ’ మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. ఇటీవలే ఈ అమ్మడు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఇక, బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది నవంబర్ 4న రాబోతుంది. దీనితో పాటు ‘దోస్తానా 2’లోనూ జాన్వీ నటించింది. మిలి చిత్రం మరి కొద్ది రోజులలో విడుదల కానుండగా, ఈ మూవీ కోసం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా అందాల ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. జాన్వీ కపూర్ అంటే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. జిమ్ దుస్తుల్లో పొట్టి బట్టల్లో కనిపించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.
janhvi kapoor latest pics on instagram
జాన్వీ కపూర్ సినిమాల పరంగా సక్సెస్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ తన అభిమాన గణాన్ని పెంచుకుంటూనే పోతోంది. ఏపుగా పెరిగిన జాన్వీ పరువాలతో మతులు పోగొడుతుంది. తన అందచందాలతో మగవారి మనసులు చెడగొడుతున్నారు. ఆమె గ్లామర్ కుర్రాళ్ళు చూస్తే వెర్రెక్కిపోవడం ఖాయం. జాన్వీ గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఇక జాన్వీ కెరీర్ చూస్తే కమర్షియల్ కాకుండా ఆమె ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. మిల్లీ టైటిల్ తో తెరకెక్కిన మూవీ సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ జోనర్లో ఇటీవల తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త వచ్చింది. ఇండియాలో బహుశా రెండో చిత్రం కావచ్చు. ఈ సినిమాతో అయిన జాన్వీ తలరాత మారుతుందా చూడాలి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.