Vada Recipe : ఈరోజు మనం ఆలు వడలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడలను మనం ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఈ వడలు తయారీ విధానం చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : బంగాళదుంపలు, బియ్యప్పిండి, ఆయిల్, ఉప్పు, మిక్స్డ్ వెబ్, చిల్లీ ఫ్లెక్స్, మొదలైనవి… దీని తయారీ విధానం : బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని సాఫ్ట్ గా అయ్యేలా బంగాళదుంపలను స్మాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఆలును బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి.
తర్వాత దీనిలో ఒక అరకప్పు బియ్యం పిండిని వేసి ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ మిక్స్డ్ వెబ్స్, ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. మనకి సరిపోతుంది. మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలి. పిండిలో ఎక్కడ బంగాళదుంప ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి. ఇలా చేసుకున్నాక కొద్దిగా ప్రెస్ చేసి హోల్ పెట్టుకోవాలి.
ఈ విధంగా వడ షేపులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న వడలన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని వడలను చేసుకున్న తర్వాత వేడి నూనెలో ఆలు వడలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడలను మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వడలను కూడా సేమ్ ప్రాసెస్ లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వడలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి… పిండి రుబ్బే పని లేకుండా ఎంతో ఈజీగా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.