Akeyhole Surgery : 11 సంవత్సరాల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి… ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ఫస్ట్ టైం సక్సెస్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akeyhole Surgery : 11 సంవత్సరాల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి… ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ఫస్ట్ టైం సక్సెస్…?

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2025,9:00 am

Akeyhole : 11 సంవత్సరాల బాలికకు భరించలేని కడుపునొప్పితో బాధపడుతుంటే..AILMS బృందం వ్యాపరేషన్ కేవలం నాలుగు చిన్న రంధ్రాల ద్వారా నిర్వహించింది. 8.5 గంటల పాటు జరిగినా ఈ శస్త్ర చికిత్సలో కేవలం 80 మిల్లీల రక్తం మాత్రమే నష్టపోతుంది. బాధితురాలు తక్కువ నొప్పితో రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా తనకు వచ్చిన వ్యాధి నుండి సురక్షితంగా బయటపడగలిగిందని వైద్యులు వెల్లడించారు.

Akeyhole Surgery 11 సంవత్సరాల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ఫస్ట్ టైం సక్సెస్

Akeyhole Surgery : 11 సంవత్సరాల బాలికకు తీవ్రమైన కడుపునొప్పి… ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ఫస్ట్ టైం సక్సెస్…?

ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యశాస్త్ర రంగంలోనే ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఎయిమ్స్ పీడియాట్రిక్ సర్జరీ వైద్య బృందం 11 ఏళ్ల బాలికకు అరుదైన కిహోల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఈ సర్జరీ ప్రపంచంలోనే పూర్తిగా లాపరోస్కోపిక్ చేయబడిన మొట్టమొదటి శస్త్ర చికిత్స. ఎనిమిదిన్నర గంటల పాటు జరిగిన ఈ శస్త్ర చికిత్సలో వైద్యులు క్లోమగ్రంధి కనితిని తొలగించి, దానిలో ఒక బాగానే పునర్ని నిర్మించారు. ఈ ఆపరేషన్తో అమ్మాయి క్యాన్సర్ నుండి బయటపడగలిగింది. దీనిని ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ కుమార్ దువా నాయకత్వంలో నిర్వహించారు.. ఈ విషయం గురించి పూర్తి వివరాలలోకి వెళ్తే..

జార్ఖండ్లోని గర్వా జిల్లాకు 11 డేల బాలిక చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతుంది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు లోమంలో ఏర్పడే సాలీడు చూడు పాప పిల్లరీ ఎపితిలియల్ నియోప్లాజమ్ (SPEN) అని అరుదైన కలిపి ఉందని గుర్తించారు. అని తిని తొలగించడానికి సంక్లిష్టమైన విప్పి శాస్త్ర చికిత్స అవసరమని చెప్పారు. ఇందులో క్లోమం, జీన వ్యవస్థ భాగాలను తొలగించి పునర్నిర్మించడం జరుగుతుంది. సాధారణంగా ఇలాంటి సర్జరీలో పొత్తికడుపులో పెద్ద కొత పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల నన్ను నొప్పి, గాయం గుర్తు ఉండిపోతుంది. కానీ, AIIMS బృందం మీ ఆపరేషన్ ను కేవలం నాలుగు తిన్నారు అందరాల ద్వారా నిర్వహించింది. 8.5 గంటల పాటు జరిగిన ఈ శస్త్ర చికిత్సలో కేవలం 80 మిల్లీల రక్తం మాత్రమే నష్టపోతుంది. ఆదిపురాలు తక్కువ నొప్పితో రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా తనకు వచ్చిన వ్యాధి నుండి సురక్షితంగా బయట పడగలిగిందని వైద్యులు వెల్లడించారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది