Dating : మీకు నచ్చిన వాళ్లతో డేటింగ్ చేయనుకుంటున్నారా... ఈ 3 సూత్రాలు మీకోసమే...?
Dating : కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే డేటింగ్ సాంప్రదాయం మెల్లగా ఇండియాలోకి కూడా అడుగు పెట్టింది. ఈ సాంప్రదాయం దేశాల నుంచి గ్రామాలలోకి కూడా వెళ్లిపోయింది. ప్రపంచంలో టాకింగ్ స్టేచు అనేది ఓ సునీతమైన మొక్క లాంటిది. ఇద్దరి కొత్త పరిచయాలతో మొదలైన ప్రయాణంలో ఇది మొదటి భాగం. అత్యంత కీలకమైన అడుగు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మెల్లగా మనసు తలుపులు తెరుస్తూ, ఒక మాటలో కలిసి నడవగలమా అని అంచనా వేసుకునే మధురమైన సమయమిది. ఒక్క తప్పు అడుగు కూడా వికసించాల్సిన మొక్కను చేయగలరు.పునాది కావాలంటే మీరు సాధారణ పొరపాట్లు దూరంగా ఉండండి…
Dating : మీకు నచ్చిన వాళ్లతో డేటింగ్ చేయనుకుంటున్నారా… ఈ 3 సూత్రాలు మీకోసమే…?
ఈ దశలో ఉత్సాహంగా కొందరు చేసే అతి పెద్ద పొరపాటు ఇది. ఇంకా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియక ముందే పెళ్లి, పిల్లలు భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎదుటివారిపై త్రివ్రమైన ఒత్తిడి సృష్టిస్తుంది. ఈ దశ ఒకరినొకరు రాసుకుంటున్న అందమైన కవిత.కాబట్టి, ముగింపు కోసం తొందరపడకండి. భావాష్యత్ గురించి కలలు కండం తప్పు కాదు.కానీ, ఆ కలలను ఎదుటివానిపై రుదకండి. ప్రస్తుతంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలి. వారి ఇష్ట ఇష్టాలను వారి కలలను వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం దృష్టి పెట్టాలి. పునాది బలంగా లేకుండా ఇంటిని నిర్మించలేదు కదా..
అతి ప్రేమతో ఊపిరాడకుండా చేయడం : ప్రతి బంధానికి కూడా కొంచెం ఫ్రీడం ఇవ్వాలి. వారిని ఊపిరి పీల్చుకొని ఇవ్వాలి. నిరంతర మెసేజ్లు, కాల్స్ తో మరి ప్రపంచంలో కెల్లా చోటు చేసుకోకపోవడం వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. మీ ప్రతి మెసేజ్ కి వెంటనే సమాధానం రాకపోతే, ఆందోళన చేయకుండా అబ్రతతను తొందరపాటును బయట పెట్టుతుంది. అతిగా నీరు పోస్తే మొక్క చనిపోయినట్లే,అది శ్రద్ధ కూడా బంధాన్ని మొదట్లోనే చంపేస్తుంది. మీ ఆసక్తిని చూపండి. కానీ వారికి వారి వ్యక్తిత్వ సమయాన్ని స్వేచ్ఛ కూడా ఇవ్వండి.
గత గాయాల గురించి : పాత బంధాలతో చల జ్ఞాపకాలను గాయాలను కొత్త పరిచయాలోకి తీసుకురావడం ప్రమాదకరం. మీ పాత భాగస్వామిని నిందించడం ప్రారంభిస్తే,భవిష్యత్తులో మీ మధ్య ఏదైనా తేడా వస్తే వారి గురించి, కూడా ఇలాగే చూడగా మాట్లాడతారని ఉన్న అనుమానాన్ని ఎదుటివారిలో రేకెత్తిస్తుంది. అలాగే మీ పాత బంధం గురించి అదిగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడితే, మీరు ఇంకా గతం నీడలోనే జీవిస్తున్నారని భావన వారికి కలుగుతుంది. గతాన్ని ఒక పాటంగా స్వీకరించి. ఆ అనుభవంతో వర్తమానాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. ఈ చిన్న పొరపాటులో సరిదిద్దుకుంటే ఈ పరిచయం ఒక అందమైన బంధానికి బలమైన పునాది అవుతుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.