Hair Tips : జుుట్టు రాలడం, వెంట్రుకలు పలుచుగా ఉండటం, బట్టతల రావడం, చిన్న పిల్లల్లోనే వెంట్రుకలను నెరవడం వంటివి మనం తరచుగా చూస్తుంటాం. అయితే జుట్టు రాలే సమస్యను తగ్గించుకునేందుకు అనేక రకాల షాంపూలు, హెయిర్ స్ప్రేలు, డైలు, కండీషనర్లు, నూనెలు వాడుతుంటారు. కానీ వీటి వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే ఆరోగ్యాన్ని నాశనం చేసే రసాయనాలు ఉన్న వీటిని వాడటం కంటే ఇంట్లో మనమే సహజ పద్దతిలో తయారు చేసుకునే షాంపూలు, నూనెల వల్ల చాలా ఉపయోగాలు పొందచ్చు. అలాగే నాచురల్ పద్దతిలోనే మన జుట్టును నల్లగా, పొడవుగా, దృఢంగా, ఒత్తుగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు పోగొట్టుకోవడానికి ఇప్పుడు ఒఖ అద్బుతమైన చిట్కా గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీని కోసం కావాల్సిన పదార్థాలు.. ఒక పెద్ద ఉసిరి కాయ, ఆవు నెయ్యి. మీడు పెద్ద ఉసిరి కాయలు తీస్కొని శుభ్రంగా కడుక్కోవాలి. పిక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఈ ఉసరి కాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం లేవగానే నీటిని పారబోసి ఆ ముక్కలను నీటితో శుభ్రంగా ఏడు సార్లు కడుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. రెండు చెంచాల ఆవు నెయ్యి కూడా వేస్కోవాలి. దీని కోసం కేవలం ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి. నెయ్యి వేడయ్యాక ఉసిరి కాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకొని…
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అంతే వాటిని తినేయాలి. ఇలా చేస్కొని తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇవి తినడం వల్ల జుట్టు ఆరోగ్యమే కాకుండా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కడుపుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. షుగర్ ఉన్నవాళ్లు ఇవి తినడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నా సరే ఉసిరికాయను ఇలా తినడం వల్ల తగ్గుతాయి. జుట్టు నల్లబడడానికి ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని అలా నేరుగా తినేయొచ్చు లేదా అన్నంలో కలుపు కొనికూడా తినొచ్చు.
Celebrity Couple : ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల సంసారంలో…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఇవి చాలా ఎమోషనల్గా…
Brahmam Gari Kalagnanam : ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీ నష్టం. ఎక్కడ చూసినా విధ్వంసమే. వరదలు భూకంపాలు అగోరీలు..…
Electric Cycle : మీరు ఉత్తమ శ్రేణి, పనితీరు మరియు ఫీచర్ల యొక్క ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందించే విశ్వసనీయ మరియు…
Jamili Elections : కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర, జార్ఖండ్ తో…
Face Packs : ఈ మధ్యకాలంలో అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. అందులో ఆడవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sukumar : పుష్ప 1 వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఆ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 అసలైతే…
Colon Cancer : మీరు మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.? ఏదైనా తిన్న వెంటనే కడుపు నిండుగా అనిపిస్తుందా. మీ సమాధానం…
This website uses cookies.