Anti-Cancer Diet : మనకు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఎన్నో ఉన్నాయి. అటువంటి పండ్లలో ముఖ్యమైన పండు ‘కివి’ పండు. అయితే ఈ కివి పండులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, పొటాషియం, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఆలబిస్తాయి. కివి పండు ని ప్రతిరోజు ఒకటి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా రాకుండా చేయగలదు. కివి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పోషకాలకు గని. ఈ కివి పండులో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, ఫొలేట్, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కివి పండ్లను క్రమం తప్పకుండా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సంబంధించిన ప్రమాదాలను తగ్గిస్తుంది. ఈ పండుని డైట్ లో కూడా చేసుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది ఏ మంచి ఆహారం. ఈ కివి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ కివి పండుని రోజు ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం….
కివి పండులో విటమిన్ సి, ఉండడం వల్ల ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇన్ఫెక్షలతో పోరాడగలిగే శక్తిని కూడా కలిగి ఉండి కణాలను దెబ్బతీయకుండా కాపాడుతుంది. ఈ కివి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అవునా రక్తపోటును నియంత్రించగలదు. కివి పండ్లు పీచు పదార్థం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
కివి పండు లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. ఈ టీవీ పండ్లు ఆక్టీనిడిన్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఈ ప్రోటీన్లు ఇచ్చిందని చేయడంలో ఎంతో సాయపడుతుంది. తద్వారా జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఈ పండులో న్యూరో ట్రాన్స్మిటర్, సెరోటోనిన్ నిద్రను ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కివి పండుని తింటే నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. లేని సమస్యతో బాధపడే వారికి ఈ కీవి పండు మంచి ఔషధం.
కివి పండులో ఆస్తమాకు చెక్
కివి పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కివి పండు పై పరిశోధన ప్రకారము తేలింది ఏమిటంటే శ్వాస కోస సమస్యలు, దగ్గు వంటివి తగ్గిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కివి పండ్లను తింటే,కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
ఈ టీవీ పండ్లు ఫైబర్ అధికంగా ఉంటుంది కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి కివి పండు మంచి ఆహారం. ఫైబర్ ని కలిగి ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అతిగా తినే అలవాటు లేని నివారిస్తుంది. ఈటీవీ పనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలోని చక్కర స్థాయిలను త్వరగా పెంచనివ్వదు. షుగర్ ఉన్నవారికి లేదా రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలు లేని వారికి ఇది మంచి ఆహారం.
కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది : ఈ కివి పండ్లలో లుటిన్, జియాక్సoతిన్ ఆంటీ ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మచ్చల క్షీణత, ఉపయోగపడుతుంది. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల ధర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ,మెరిసేలా చేస్తుంది.
Union Budget 2025 : బడ్జెట్ 2025 చాలా చారిత్రాత్మకమైనది అని చెప్పవచ్చు. ఈ ఏడాది పేదలు, యువత, మహిళలు,రైతుల…
Union Budget 2025 : రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.. కేంద్ర బడ్జెట్ 2025లో కిసాన్ క్రెడిట్…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman లోక్ సభలో దేశ బడ్జెట్…
Union Budget 2025 : బడ్జెట్లో కేంద్రం గుడ్ న్యూస్లు ప్రకటిస్తుంది.విద్యారంగం, విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో…
Union Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ nirmala sitharaman budget వరుసగా 8వ సారి…
Pawan Kalyan and Lokesh : ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు అయింది.…
Copper Sun : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో రాగితో చేసిన సూర్య ప్రతిమను ఇంటికి పెడుతున్నారు. దీనికి…
Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్టాఫీసుల్లో ఖాతాదారులకు ప్రత్యేక రికరింగ్ డిపాజిట్ (RD) పథకంతో సహా…
This website uses cookies.