
anyone knowing while washing rice
ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికి తెలియకుండా ఈ చిన్న పని చేస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. మరి బియ్యం కడిగేటప్పుడు చేయాల్సినటువంటి ఆ పని ఏంటి ఆ పని చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మరి బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంటుంది. ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రాలు ఉండవు.. అలాగే ఇంట్లో చీటికిమాటికి గొడవలు పడడం పెద్దవారితో సమస్యలు, ఒక్కొక్కసారి ఇంట్లో చిన్నపిల్లలకు సమస్యలు ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాం.. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా తొలిగిపోతాయి.
ఈ యొక్క నియమం పాటిస్తే చాలు.. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా సాగిపోతుంది. మరి ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు చేసుకుంటే చాలు. ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారు. అన్నం వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతుడికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి. బియ్యాన్ని ఒక గుప్పెడు ఒక సంచిలో వేయండి. ఇలా ప్రతిరోజూ చేయండి. ఇలా ప్రతిరోజు చేసిన తర్వాత 15 రోజులకు నెల రోజులకు ఒక మూటలా తయారవుతుంది. ఆ మూటను పేదవారికి గాని కాళ్లు లేని వారికి గాని అనాధలకు గాని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు ఉండకుండా చూడమని మనసులో గట్టిగా అనుకోండి.
anyone knowing while washing rice
ఇలా చేయటం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు. పెద్దలు అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం.. దేహం వేరు ఆత్మ వేరు దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎటువంటి రూపం లేదు కుంటి వారు పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యాని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తాడు.
అలాంటి వారిని గ్రహించుకొని మనకి ఉన్న దాంట్లో ఉన్నంత ఎంతోకొంత దానం చేయాలి. దానం చేసే మనకి వచ్చేటువంటి పుణ్యఫలం అంత ఇంతా కాదు.. ఇలా దానాలు చేసిన వారికి దోష నివారణ జరిగి జీవితంలో సకల శుభాలు ఆనందాలు కలుగుతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ పరిహారాన్ని కనుక తప్పకుండా చేసినట్టయితే ఈ యొక్క చిన్న పని వల్ల మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం.. మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుతాయి..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.