Apply Oil Benefits Of Belly : శరీరంలో ఈ ప్లేస్ లో నూనె వేసుకున్నారంటే...ఆ సమస్యలన్నిటికీ చెక్...?
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే నాభి. నాభినే బొడ్డు అని కూడా అంటారు. మన ఆయుర్వేద వైద్యంలో బొడ్డు ద్వారా సకు ప్రాధాన్యత ఇస్తారు. బొడ్డులో నూనె వేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్నిటికీ మూల కేంద్రం నాభి. పూర్వకాలంలో శరీరంలో ఎక్కడ నొప్పి కలిగిన లేదా వైద్యులు నాభి వద్ద నూనెను రాసేవారు.
Apply Oil Benefits Of Belly : శరీరంలో ఈ ప్లేస్ లో నూనె వేసుకున్నారంటే…ఆ సమస్యలన్నిటికీ చెక్…?
బొడ్డులో నూనె వేయడం, బొడ్డు చుట్టూ నూనె రాసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుపు పడుతుంది. అలాగే గ్యాస్, అజీర్ణం, మలబద్ధక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా అద్భుతం ఏమిటంటే నాభిలో నూనె వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. నాభిలో నూనె రాసుకుంటే సంతానం లేక బాధపడే వారికి ప్రయోజనం కలుగుతుంది.
శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్న నాభి దగ్గర నూనె వేస్తే : నాభి చుట్టూ నూనె రాశారంటే మెడ నొప్పి తగ్గిపోతుంది. పూర్వ కాలంలో పెద్దలు ఈ చిట్కాలను బాగా పాటించేవారు. కడుపులో మంట అనిపించినా లేదా కడుపు ఉబ్బరం ఉన్నా కూడా బొడ్డు నూనె రాసేవారు. అలా బొడ్డు చుట్టూ నూనె రాస్తే ఎంతో కొంత నొప్పి నుండి ఉపశమనం కలిగేదని చెప్పేవారు.
బొడ్డు చుట్టూ ఈ నూనెలు బెస్ట్ : బొడ్డులో నూనె వేసుకోవాలనుకునేవారు, చుట్టూ నూనెను రాసుకోవాలి అనుకున్నవారు, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగిస్తే మంచిది. నేను బొడ్డు చుట్టూ రాసుకోవడం వలన మీ చర్మం కాంతివంతంగా ఉంచుతుంది. చర్మం పొడిబారకుంటా చర్మంపై మచ్చలు ఏర్పడకుండా ఆవనూనె నియంత్రిస్తుంది. స్నానం చేసిన తరువాత రెండు చుక్కలు బొడ్డు చుట్టూ అప్లై చేసుకున్నట్లయితే కళ్ళల్లో మంటలు తగ్గుతాయి .
బొడ్డులో నూనెతో బోలెడు లాభాలు
ఈరోజు క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు ఒక నాలుగు చుక్కలు కొబ్బరి నూనెను నావిలో వేసుకొని నావి చుట్టూ అప్లై చేస్తే, పెదాలు కాంతివంతంగా మెరుస్తాయి. పెదాలపై పగుళ్లు రాకుండా మృదువుగా ఉంటాయి. నూనె వేయడం కారణంగా వేడి తగ్గుతుంది. ఒత్తిడి,ఆందోళన తగ్గుతాయి, కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. శరీరంలో టాక్సీలను తొలగిస్తుంది.
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
Capsicum : క్యాప్సికం ప్రియులకు చేదు కబురు. క్యాప్సికం తినేవారు తప్పక ఈ విషయాలు తీసుకోవాల్సిందే... సుఖం తినడం వల్ల…
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి…
Numerology : పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు కలిస్తేనే వారి జీవితం బాగుంటుంది అని జ్యోతిష్యులు…
Today Gold Price : ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం…
This website uses cookies.