Categories: HealthNews

Mushrooms : డయాబెటిస్ కి పుట్టగొడుగులు మంచిదా…కాదా…!

Advertisement
Advertisement

Mushrooms : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ వ్యాధిగా మారింది. ఈ మధుమేహ సమస్యను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు తమ ఆహారంపై ఎంత దృష్టి పెట్టాలి. లేకుంటే ప్రమాదంలో పడ్డట్టే. ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ ఉన్నారు తీసుకునే పండ్లు,కూరగాయలు, ధాన్యాలు ఇక ఇతర ఆహార పదార్థాలను ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే డయాబెటిస్ ఉన్నటువంటి వారు తీసుకునే ఆహార పదార్థాల గురించి ప్రతినిత్యం కొన్ని ప్రశ్నలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి ఆహార పదార్థాలలో పుట్టగొడుగు ఒకటి. ఎంతో మంది ప్రజలు పుట్టగొడుగులు ఫంగస్ గా వర్గీకరించడం వలన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పదార్థాలను కోల్పోతున్నట్లు గ్రహించకుండా వాటికి దూరంగా ఉంటున్నారు. పుట్టగొడుగు అనేది ఎంతో ఖరీదైన ఆహార పదార్థం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని భావిస్తున్నారు. అయితే డయాబెటిస్ ఉన్న పేషెంట్లు ఈ పుట్టగొడుగులను తినవచ్చా. లేదా. అనేది ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. నిజానికి పుట్టగొడుగులు మొత్తం ఆరోగ్యానికి మేలు చేయటం వలన డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారు తను తీసుకునే ఆహారంలో పుట్టగొడుగులను ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

డయాబెటిస్ రోగులకు పుట్టగొడుగులు ఎలా ఉపయోగపడతాయి

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది : పుట్టగొడుగులో తక్కువ గ్లైసోమిక్ ఇండెక్స్, గ్లైసోమీక్ లోడ్ కలిగి ఉన్నటువంటి ఒక సూపర్ ఫుడ్. ఇది రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని పెరగకుండా నియంత్రించగలదు. అనగా దీని ద్వారా మీరు గ్లూకోస్ స్థాయిని తగ్గించవచ్చు..

Advertisement

కేలరీలు తీసుకోవడం నిర్వహించవచ్చు : పుట్టగొడుగులో చక్కెర కార్బోహైడ్రేట్లు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కొన్ని అధ్యయనాలు చాలా తక్కువ కార్బ్ ఆహారం మధుమేహా న్ని తగ్గించటంలో ఎంతో సహాయం చేస్తుంది అని సూచిస్తున్నారు. అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వాటిని నియంత్రించకపోవచ్చు..

మధుమేహం నుండి రక్షణ : పుట్టగొడుగులు పాలీశాకరైడ్లు అనేవి ఉన్నాయి. ఇవి యాంటీ డయాబెటిక్ అనే ప్రభావం కలిగి ఉన్నాయి. ఇది మధుమేహం నుండి రక్షణ కవచాన్ని ఇస్తుంది. ఇంకా రోగుల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది..

బరువు తగ్గటం- గుండె ఆరోగ్యం : పొట్ట గొడుగులను ప్రతిరోజు తీసుకునే వారు తమ బరువును తగ్గించటం సులభం అవుతుంది. ఊబకాయం అనేది మధుమేహానికి మొదటి మెట్టుగా చెబుతారు. అంతేకాక అధిక బరువు అనేది గుండె సమస్యలను పెంచుతుంది. పుట్ట గొడుగులు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది..

Mushrooms : డయాబెటిస్ కి పుట్టగొడుగులు మంచిదా…కాదా…

పొట్ట గొడుగుల ని ఎలా ఉడికించాలి : డైటరీ ఫైబర్, మినరల్స్,ప్రోటీన్లు, విటమిన్ బీ1,విటమిన్ బీ2,విటమిన్ బీ12, విటమిన్ సి, విటమిన్ ఇ, టెర్పెనెస్, క్వినోలోన్స్, స్టేరాయి డ్స్, ఫ్లేవనాయిడ్స్, కెరోటినా యిడ్స్, లాంటి యాంటీ ఆక్సిడెంట్లు బీటా గ్లూకాన్ లాంటి పాలీశాకరైడ్లు అధికంగా ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి ఈ పుట్ట గొడుగులను మీరు గనక సరిగ్గా ఉడికించినప్పుడే ప్రయోజనాలు అనేవి కూడా సరిగ్గా అందుతాయి. పుట్ట గొడుగులను కూరగా లేక సలాడ్ గా కూడా తీసుకోవచ్చు. ఇవి కాక తక్కువ నూనె, తక్కువ మంటలో వీటిని నెమ్మదిగా ఉడికించి వండుకోవాలి. అప్పుడే వీటి ప్రయోజనాలు అనేవి శరీరానికి పుష్కలంగా అందుతాయి…

Advertisement

Recent Posts

Flipkart Amazon Discount Sale : ఫ్లిప్ కార్డ్, అమెజాన్ ఫెస్టివల్ సేల్.. స్మార్ట్ ఫోన్ లపై మునుపెన్నడు లేని డిస్కౌంట్..!

Flipkart Amazon Discount Sale : ఫెస్టివల్ సీజన్‌ సందర్భంగా ఇ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేక సేల్‌తో ప్రజలను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.…

8 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది…

9 hours ago

Ration Cards : 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ?

Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులను రద్దు…

10 hours ago

Prakash Raj : ప్రకాష్ రాజ్ vs పవన్ కళ్యాణ్ : సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన‌సాగుతున్న వార్‌..!

Prakash Raj : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్…

11 hours ago

Future City Hyderabad : హైదరాబాద్‌లోని మూడు కీలక నగరాల తర్వాత నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీ.. అస‌లేంటీ ఫ్యూచ‌ర్ సిటీ.. మ‌రో భూ కుంభ‌కోణ‌మా ?

Future City Hyderabad : తెలంగాణ‌ రాష్ట్ర రాజ‌ధాని త్వ‌ర‌లో నాల్గొవ న‌గ‌రాన్ని క‌లిగి ఉండ‌నుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్…

12 hours ago

Devara Movie Public Talk : దేవర పబ్లిక్ టాక్, బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఎంత వసూళ్లు రాబట్టాలో తెలుసా..?

Devara Movie Public Talk : ఎన్ టీ ఆర్ దేవర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా…

13 hours ago

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Allu Arjun : బాలీవుడ్ లో అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి…

14 hours ago

Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…!

Tirumala : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాజ‌కీయంగా హీట్ పెంచింది. జ‌గ‌న్‌ శ్రీవారి దర్శనానికి…

15 hours ago

This website uses cookies.