
Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మనసు ఆంటీ స్టన్నింగ్ కామెంట్స్..!
Jyothi Rai : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్‌తో బాగా పాపులర్ అయిన జ్యోతిరాయ్ జగతి పాత్రలో కనిపించి తెగ సందడి చేసింది. సీరియల్‌లో చీర కట్టుకొని ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్ గా తన అందచందాలను ప్రదర్శిస్తోంది. జ్యోతిరాయ్ మిడిల్ ఏజ్ హోమ్లీ రోల్ లో మెస్మరైజ్ చేసింది. ఆమె లుక్ నిజమైన ఒక తల్లిని గుర్తు చేసేది. అనూహ్యంగా జగతి పాత్రను సీరియల్ నుండి తొలగించారు. ఆ పాత్రను చంపేశారు. సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీ అయిన కారణంగా జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్నట్టు సమాచారం.
అయితే సీరియల్‌లో సందడి తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం నానా రచ్చ చేస్తుంది. ఏకంగా బికినీలు ధరించి ఆమె బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ట్రోల్ ఎదురయ్యాయి. సదరు ట్రోల్స్ పై తాజాగా జ్యోతిరాయ్ స్పందించారు. ‘ఏ మాస్టర్ పీస్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ట్రోల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము. మోడరన్ రోల్స్ వస్తే వాటికి తగ్గట్లుగా, ట్రెడిషనల్ రోల్ వస్తే అందుకు తగ్గట్లుగా తయారు అవుతాము. ఇక నన్ను ట్రోల్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే అది వాళ్ళ మెంటాలిటీ, వ్యక్తిత్వం. వాళ్ళు ట్రోల్ చేస్తారని నేను ఫోటోలు పెట్టడం లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ సోషల్ మీడియా ద్వారానే నడుస్తుంది. మనం ట్రెండ్ ని ఫాలో కావాల్సిందే. నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు.
Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మనసు ఆంటీ స్టన్నింగ్ కామెంట్స్..!
మీరు నన్ను గుప్పెడంత మనసు జగతి క్యారెక్టర్ లోనే చూస్తున్నారు. కానీ నేను అంతకు ముందు ఓ షో 60 ఎపిసోడ్స్ మోడరన్ డ్రెస్సుల్లో చేశాను. అది మీకు తెలియదు… అని అన్నారు. ప్రొఫెషన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పదని, పాత్రకు తగ్గట్లు మారతామని జ్యోతిరాయ్ చెప్పకనే చెప్పింది. జగతి ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో చేస్తోంది. వీటితోపాటు ఏ మాస్టర్ పీస్ అనే ఓ సినిమాలో, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ మాస్టర్ పీస్ చేస్తున్న సమయంలోనే ఈ సిరీస్ దర్శకుడితో ఆమె ప్రేమలో పడింది. అంతేకాకుండా తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు కూడా మార్చేసుకుంది. దర్శకుడు సురేష్ కుమార్ ఇంటిపేరును తన ఇంటిపేరుగా మార్చుకుంది.
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
This website uses cookies.