Hair Care : జుట్టు రాలుతుందని బాధపడుతున్నాడా… ఈ చిట్కా ని పాటించండి… పొడవు జుట్టు మీ సొంతం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Care : జుట్టు రాలుతుందని బాధపడుతున్నాడా… ఈ చిట్కా ని పాటించండి… పొడవు జుట్టు మీ సొంతం..?

 Authored By ramu | The Telugu News | Updated on :31 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Hair Care : జుట్టు రాలుతుందని బాధపడుతున్నాడా... ఈ చిట్కా ని పాటించండి... పొడవు జుట్టు మీ సొంతం..?

Hair Care : పొడవైన జుట్టు సంరక్షణకు క్రమం తప్పకుండా కడగడం, సరిగ్గా దువ్వుకోవడం, వేడి పరికరాలను వినియోగించడం, నూనెతో జుట్టును మసాజ్ చేయడం. తలకు మసాజ్ చేయడం. పోషకాహారం తీసుకోవడం ముఖ్యమే. పొడవైన జుట్టు అందాన్ని పెంచుతుంది. కానీ వాటిని సురక్షించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాటితో చిక్కులు ఏర్పడినప్పుడు మరింత కష్టం. సరైన సంరక్షణ జుట్టును బలంగా ఉంచుతుంది. మందంగా చేయడమే కాకుండా, వాటిన ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. మీరు పొడవైన జుట్టును సంరక్షణ కోసం ఆందోళన చెందుతుంటే, ఇక్కడ కొన్ని సుల్భమైన ప్రభావంవంతమైన చిట్కాలు ఉన్నాయి. ఇవి జుట్టును చిక్కుల నుంచి రక్షించడానికి, వాటి అందాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

Hair Care జుట్టు రాలుతుందని బాధపడుతున్నాడా ఈ చిట్కా ని పాటించండి పొడవు జుట్టు మీ సొంతం

Hair Care : జుట్టు రాలుతుందని బాధపడుతున్నాడా… ఈ చిట్కా ని పాటించండి… పొడవు జుట్టు మీ సొంతం..?

Hair Care జుట్టును క్రమం తప్పకుండా కడగాలి

జుట్టులో చిక్కులు ఏర్పడితే ఒక పెద్ద కారణము దూళి. అదనపు నూనె, కాబట్టి, జుట్టు శుభ్రంగా తాజాగా ఉండాలని క్రమం తప్పకుండా కడగడం ముఖ్యం. మీ జుట్టు పొడిగా ఉంటే,షాంపూ తర్వాత ఎల్లప్పుడూ మంచి కండిషనర్ ఉపయోగించండి. తద్వారా జుట్టు మృదుత్వాన్ని కాపాడుకోవచ్చు.

సరిగ్గా దువ్వుకోవాలి : తడి జుట్టును దువ్వుకోవడం వల్ల జుట్టు మరింత చిక్కుబడి, విడిపోతుంది. కాబట్టి జుట్టు కొద్దిగా తడిగా లేదా ఆరిన తర్వాత మాత్రమే దువ్వుకోవాలి. వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించడం ఉత్తమం. తద్వారా జుట్టు సు లభంగా చిక్కులు విడిపోతుంది మరియు విరిగిపోకుండా ఉంటుంది.

వేడి నుండి రక్షించండి : హెయిర్ డ్రయర్, స్త్రైన్ టర్న్, కర్లింగ్ ఐరన్, అధిక వినియోగం జుట్టును బలహీన పరుస్తుంది. చిక్కులను పెంచుతుంది.

స్టైలింగ్ అవసరమైతే, వేడి రక్షణ స్ప్రే ఉపయోగించండి. వేడి చేసే పరికరాలు వినియోగాన్ని పరిమితం చేయండి.

నూనెతో మసాజ్ చేయండి : జుట్టుకు పోషణ ఇవ్వడానికి, వాటిని బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా నూనెతో మసాజ్ చేయండి. కొబ్బరినూనె, ఆల్ యూ నూనే లేదా అర్గాన్ జుట్టుకు ఉత్తమమైనవి. ఇవి జుట్టును మృదువుగా చేస్తాయి. చిక్కులు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

జుట్టును సరిగ్గా కట్టండి : చాలా బిగుతుగా ఉండే హెయిర్ బ్యాండ్ లేదా రబ్బర్ బ్యాండ్ జుట్టు విరిగిపోవడానికి, చిక్కులు పడటానికి కారణం అవుతుంది. కాబట్టి, జుట్టును వదులుగా, సౌకర్యవంతంగా కట్టండి, తద్వారావి సురక్షితంగా బలంగా ఉంటాయి.

తలకు మసాజ్ చేయండి : వారానికి కనీసం రెండుసార్లు తలకు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. పోషకాహారం తీసుకోండి. జుట్టు ఆరోగ్యం కోసం సరైన ఆహారం చాలా ముఖ్యం. మీ ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే పదార్థాలను చేర్చండి. ఉదాహరణకు ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, గుడ్లు, గింజలు, చేపలు. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. వాటిని బలంగా ఉంచుతుంది. ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ పొడవైన జుట్టును ఆరోగ్యంగా మాత్రమే కాకుండా, బలంగా అందంగా మార్చుకోవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది