
Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!
Bath : ఇప్పుడు వేసవి తాపానికి అంతా అల్లాడిపోతున్నారు. ఎండలో పొద్దంతా తిరిగి ఇంటికి వచ్చి కూలర్లు, ఏసీల కింద వాలిపోతున్నారు. ఇక ఈ వేసవి కాలంలో కేవలం ఉదయం, సాయంత్రం సమయంలోనే బయట తిరుగుతున్నారు. అంతే తప్ప మధ్యాహ్నసమయంలో అస్సలు బయట తిరగట్లేదు. ఇక రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన వారు రాత్రి సమయంలో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో స్నానం చేస్తే చల్లగా ఉంటుందని.. హాయిగా నిద్ర పడుతుందని భావిస్తుంటారు. అయితే రాత్రి పూట స్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ఎందుకంటే పొద్దంతా చెమటతో ఉంటారు కాబట్టి.. రాత్రి సమయంలో స్నానం చేస్తే చెమట పోతుంది. కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది. దాంతో పాటు రాత్రి సమయంలో స్నానం చేస్తే మాత్రం ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే రాత్రి సమయంలో స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే స్నానం చేయొద్దు. అలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ చురుకుగా మారుతుంది. రాత్రి భోజనానికి ముందు లేదా పడుకునే ముందు కనీసం 1-2 గంటల ముందు స్నానం చేయాలి.
Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!
మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం రాత్రిపూట స్నానం చేసినప్పుడు అది ఇంకాఎక్కువ అవుతుంది. అలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్ గా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో స్నానం చేస్తే మెదడు పని తీరుపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా చల్లటినీటితో అస్సలు రాత్రి సమయంలో స్నానం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో చల్లటి నీటితో స్నానం చేస్తే రక్తనాళాలపై ఎఫెక్ట పడుతుందని అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఉదయాన్నే స్నానం చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఉదయం పూట చేస్తే మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అంతేకాకుండా నిద్ర నుంచి మిమ్మల్ని ఉత్సాహపరిచి బాడీని యాక్టివ్ గాఉంచుతుంది.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.