Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Bath : ఇప్పుడు వేసవి తాపానికి అంతా అల్లాడిపోతున్నారు. ఎండలో పొద్దంతా తిరిగి ఇంటికి వచ్చి కూలర్లు, ఏసీల కింద వాలిపోతున్నారు. ఇక ఈ వేసవి కాలంలో కేవలం ఉదయం, సాయంత్రం సమయంలోనే బయట తిరుగుతున్నారు. అంతే తప్ప మధ్యాహ్నసమయంలో అస్సలు బయట తిరగట్లేదు. ఇక రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన వారు రాత్రి సమయంలో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో స్నానం చేస్తే చల్లగా ఉంటుందని.. హాయిగా నిద్ర పడుతుందని భావిస్తుంటారు. అయితే […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 May 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

Bath : ఇప్పుడు వేసవి తాపానికి అంతా అల్లాడిపోతున్నారు. ఎండలో పొద్దంతా తిరిగి ఇంటికి వచ్చి కూలర్లు, ఏసీల కింద వాలిపోతున్నారు. ఇక ఈ వేసవి కాలంలో కేవలం ఉదయం, సాయంత్రం సమయంలోనే బయట తిరుగుతున్నారు. అంతే తప్ప మధ్యాహ్నసమయంలో అస్సలు బయట తిరగట్లేదు. ఇక రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన వారు రాత్రి సమయంలో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఎందుకంటే రాత్రి సమయంలో స్నానం చేస్తే చల్లగా ఉంటుందని.. హాయిగా నిద్ర పడుతుందని భావిస్తుంటారు. అయితే రాత్రి పూట స్నానం చేస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

Bath చర్మం ఆరోగ్యంగా..

ఎందుకంటే పొద్దంతా చెమటతో ఉంటారు కాబట్టి.. రాత్రి సమయంలో స్నానం చేస్తే చెమట పోతుంది. కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది. దాంతో పాటు రాత్రి సమయంలో స్నానం చేస్తే మాత్రం ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే రాత్రి సమయంలో స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. రాత్రి సమయంలో భోజనం చేసిన వెంటనే స్నానం చేయొద్దు. అలా చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ చురుకుగా మారుతుంది. రాత్రి భోజనానికి ముందు లేదా పడుకునే ముందు కనీసం 1-2 గంటల ముందు స్నానం చేయాలి.

Bath రాత్రిపూట స్నానం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Bath : రాత్రిపూట స్నానం చేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!

మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మాత్రం రాత్రిపూట స్నానం చేసినప్పుడు అది ఇంకాఎక్కువ అవుతుంది. అలాంటి సమయంలో డాక్టర్ ను సంప్రదిస్తే బెటర్ గా ఉంటుంది. కాబట్టి రాత్రి సమయంలో స్నానం చేస్తే మెదడు పని తీరుపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా చల్లటినీటితో అస్సలు రాత్రి సమయంలో స్నానం చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే రాత్రి సమయంలో చల్లటి నీటితో స్నానం చేస్తే రక్తనాళాలపై ఎఫెక్ట పడుతుందని అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఉదయాన్నే స్నానం చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఉదయం పూట చేస్తే మిమ్మల్ని రీఫ్రెష్ గా ఉంచుతుంది. అంతేకాకుండా నిద్ర నుంచి మిమ్మల్ని ఉత్సాహపరిచి బాడీని యాక్టివ్ గాఉంచుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది