Categories: ExclusiveHealthNews

Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గడం లేదని బాధపడుతున్నారా.? ఇవే కొలెస్ట్రాల్ తగ్గపోవాడనికి ముఖ్య కారణాలు…!!

Cholesterol : ప్రస్తుతం చాలామంది చిన్న వయసు నుంచి అధిక కొలెస్ట్రాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ఎలాంటి ప్రయత్నాలు చేసిన తగ్గడం లేదని సతమతమవుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లో ఉండే మైనపు లాంటి ఒక పదార్థం. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ 200 ఎంజి కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక కొలెస్ట్రాల్ సమస్య అని అంటారు. బ్లడ్ లో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ కలిగిన్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడుకొలస్ట్రాల్ చాలా డేంజర్ గా పరిగణించారు. ధమనులలో చెడు కొలస్ట్రాలు పరిమాణం అధికం అవడం వలన రక్తం సరియైన మోతాదులో గుండెకు అందరూ దాని మూలంగా స్ట్రోక్ గుండెపోటు మొదలైన వాటి ప్రమాదం అధికమవుతూ ఉంటుంది. రక్త పరీక్ష వలన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుస్తుంది.

Are you worried about not lowering your cholesterol

ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం సరైన డైట్ పాటించనున్నప్పటికీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అస్సలు తగ్గదు. దీని వెనక చాలా కారణాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.. ట్రాన్స్ఫాట్ అనేది ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిదాంట్లో వినియోగించే కొవ్వు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించారు. ఇలాంటి పరిస్థితులలో సంతృప్తి ట్రాన్స్పోర్ట్ ఉన్న కొవ్వు తీసుకోవద్దు.. శారీరకంగా ఉత్సాహంగా ఉండకపోవడం… ఆరోగ్యకరమైన జీవనశెలితో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి శారీరిక శ్రమ కూడా చాలా అవసరం. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి నిత్యం కనీసం 30 నిమిషాలు నడవాలి. ఆల్కహాల్ తీసుకోవడం : ఆల్కహాల్ తీసుకోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ పై చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మీరు నిత్యం కొలెస్ట్రాల్ మందులు  తీసుకుంటూ ఆల్కహాల్ తాగితే ఆ మందులు

Are you worried about not lowering your cholesterol

మీ శరీరంపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు.సరియైన మోతాదులో మందులు తీసుకోకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పరీక్ష చేసి వైద్యులకు చూపించడం చాలా ముఖ్యం. వైద్యులు ఇచ్చిన మందులను సరైన మోతాదులో సమయానికి తీసుకోవాలి. కీటో డైట్ వద్దు… కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి రోజు అరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే కొన్నిసార్లు కొలెస్ట్రాలను తొలగించడానికి ఈ ఆహారం సరిపోదు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్లు కీటో డైట్ చేయకూడదని వైద్యులు చెప్తూ ఉంటారు. సరైన డైట్ కోసం డాక్టర్ను సంప్రదించాలి.. పూర్తి ప్రణాళిక,.. జీరో ఫాట్ డైట్ ఆర్గానిక్ కూరగాయలను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ఇవ్వవలసిన తగ్గించలేము. దీనికి పూర్తి ప్రణాళిక చాలా అవసరం దీనికోసం మీరు శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం మందలను జాగ్రత్తగా వాడడం చాలా ప్రధానం…

Recent Posts

Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…

8 minutes ago

XChat : ఎలాన్‌ మస్క్‌ పెద్ద ప్లానే.. ఫోన్ నంబర్ లేకుండానే కాల్స్ చేయగల ఫీచర్ రాబోతుంది..!

XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…

1 hour ago

Niloufer Hospital : గుడ్ న్యూస్… సూది లేకుండానే రక్త పరీక్షలు… ఏఐతో టెస్టులు… ఒక్క నిమిషంలో రిపోర్ట్స్… మన దగ్గరే తెలుసా…?

Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…

2 hours ago

Kilimin Fish : ఇలాంటి ముక్కు ఉన్న చేపను మీరు చూశారా… దీని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…?

Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…

3 hours ago

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

4 hours ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

5 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

14 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

15 hours ago