Tea : ప్రపంచ వ్యాప్తంగా అందరూ టీ ని ఎంతో ఇష్టంగా ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతూ ఉంటారు. నిద్ర లేవగానే మంచం దిగగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇంకొందరికి రోజు అనేక కప్పులు టీ తాగే అలవాటు ఉంటుంది. ఆఫీసులో ఇంట్లో బయట టీ తాగడం చాలామందికి అలవాటు ఇష్టపడే అందరికీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని అస్సలు తెలుసుకోలేరు. దానివల్లే రోజుకి ఎంత అంటే అంత టీ లాగేస్తూ ఉంటారు. అయితే రోజుకి ఎన్ని కప్పుల టీ తాగితే మంచిది. అనే విషయాన్ని తెలుసుకోవాలి. టీలో రిఫైండ్ షుగర్, కెఫిన్ ఉంటాయి. ఈ రెండు ఆరోగ్యానికి ప్రమాదకరం రోజుకి ఐదు నుండి 10 కప్పుల టీ తాగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం
కావున ఈ టి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీ తాగడం ప్రమాదం కాదు ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే దానికి ఒక పరిమితి మించి తాగినట్లయితే గుండెల్లో మంట, పేగు సంబంధిత సమస్యలు, మలబద్ధకం అధిక రక్తపోటు, ఎసిడిటీ లాంటి ఎన్నో వ్యాధుల్ని కలిగిస్తూ ఉంటుంది. రోజులో ఎన్ని కప్పుల టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం అంత పెరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులో మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక దాంతో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ అధికంగా వాడడం వలన అది కొలెస్ట్రాల్ గా మారుతుంది. అలాగే ఊబకాయానికి దారితీస్తుంది. తర్వాత పొత్తికడుపు చుట్టూ కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది.
దాంతో బరువు పెరుగుతూ ఉంటారు.. టీలో టిఫిన్ అధికంగా ఉంటుంది. ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ మీరు టీ కి బానిస అవుతూ ఉంటారు. దాని ఫలితంగా టీ తాగకపోతే మీరు విశ్రాంతి తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ మగత ప్రేరేపిస్తుంది. కావున ఇది మీరిద్దరిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజులో ఎన్ని కప్పులు టీ తాగాలి అని అనుమానం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు ఆరోగ్యం కోసం రోజుకు రెండు మూడు కప్పులు తీసుకోవచ్చు. ఇది కూడా తక్కువ మోతాదులోనే చెక్కెరను వేసుకోవడం చాలా మంచిది. టీ అలవాటును అదుపులో చేసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.