Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గడం లేదని బాధపడుతున్నారా.? ఇవే కొలెస్ట్రాల్ తగ్గపోవాడనికి ముఖ్య కారణాలు…!!
Cholesterol : ప్రస్తుతం చాలామంది చిన్న వయసు నుంచి అధిక కొలెస్ట్రాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ఎలాంటి ప్రయత్నాలు చేసిన తగ్గడం లేదని సతమతమవుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ లో ఉండే మైనపు లాంటి ఒక పదార్థం. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ 200 ఎంజి కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక కొలెస్ట్రాల్ సమస్య అని అంటారు. బ్లడ్ లో మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ కలిగిన్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడుకొలస్ట్రాల్ చాలా డేంజర్ గా పరిగణించారు. ధమనులలో చెడు కొలస్ట్రాలు పరిమాణం అధికం అవడం వలన రక్తం సరియైన మోతాదులో గుండెకు అందరూ దాని మూలంగా స్ట్రోక్ గుండెపోటు మొదలైన వాటి ప్రమాదం అధికమవుతూ ఉంటుంది. రక్త పరీక్ష వలన శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుస్తుంది.
ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం సరైన డైట్ పాటించనున్నప్పటికీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అస్సలు తగ్గదు. దీని వెనక చాలా కారణాలు ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.. ట్రాన్స్ఫాట్ అనేది ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిదాంట్లో వినియోగించే కొవ్వు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించారు. ఇలాంటి పరిస్థితులలో సంతృప్తి ట్రాన్స్పోర్ట్ ఉన్న కొవ్వు తీసుకోవద్దు.. శారీరకంగా ఉత్సాహంగా ఉండకపోవడం… ఆరోగ్యకరమైన జీవనశెలితో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి శారీరిక శ్రమ కూడా చాలా అవసరం. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి నిత్యం కనీసం 30 నిమిషాలు నడవాలి. ఆల్కహాల్ తీసుకోవడం : ఆల్కహాల్ తీసుకోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ పై చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మీరు నిత్యం కొలెస్ట్రాల్ మందులు తీసుకుంటూ ఆల్కహాల్ తాగితే ఆ మందులు
మీ శరీరంపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు.సరియైన మోతాదులో మందులు తీసుకోకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ఇంకొక ముఖ్య కారణం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పరీక్ష చేసి వైద్యులకు చూపించడం చాలా ముఖ్యం. వైద్యులు ఇచ్చిన మందులను సరైన మోతాదులో సమయానికి తీసుకోవాలి. కీటో డైట్ వద్దు… కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి రోజు అరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే కొన్నిసార్లు కొలెస్ట్రాలను తొలగించడానికి ఈ ఆహారం సరిపోదు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్లు కీటో డైట్ చేయకూడదని వైద్యులు చెప్తూ ఉంటారు. సరైన డైట్ కోసం డాక్టర్ను సంప్రదించాలి.. పూర్తి ప్రణాళిక,.. జీరో ఫాట్ డైట్ ఆర్గానిక్ కూరగాయలను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ ఇవ్వవలసిన తగ్గించలేము. దీనికి పూర్తి ప్రణాళిక చాలా అవసరం దీనికోసం మీరు శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం మందలను జాగ్రత్తగా వాడడం చాలా ప్రధానం…