Debt : మనం ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు తిరిగి దాన్ని వసూలు చేసుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పు ఇచ్చేటప్పుడు మనుషులు ఒకలా ఉంటారు. దాన్ని తిరిగి ఇచ్చే సమయంలో మరొకలా ఉంటారు. కొంతమందికి అప్పు ఇచ్చినప్పుడు మొండి అప్పులు అంటారు. చాలా కాలం నుంచి మురాయిస్తూ తిరిగి ఇవ్వకుండా తిప్పుతూ ఉంటారు. ఇలాంటి వారిని మొండివాళ్లు అంటారు. ఈ మొండి వాళ్లు అప్పు ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వటానికి చాలా ఇబ్బందుల్ని పెడతారు. ఇలాంటి మొండి అప్పులని ఎలా రాబట్టుకోవాలో తెలుసుకోండి. అప్పు తీసుకునేటప్పుడు సంవత్సరం తిరిగేలోపు మీ డబ్బు మీకు తిరిగి ఇస్తామని కథలు చెబుతారు. కానీ తిరిగి ఆ సంవత్సరం సమయం వచ్చేసరికి మాట దాటేస్తారు. సంవత్సరము పోయి రెండు అయి రెండు పోయి మూడు సంవత్సరాలు వరకు సమయం వస్తుంది. అయినా కానీ మనకు ఇవ్వవలసిన డబ్బు చేతికి అందదు. ఇలాంటి మొండి అప్పును ఈజీగా మనకు వసూల్ వస్తువులు అవ్వటానికి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ అప్పు తీసుకున్న వారు అందరూ ఒకేలా ఉండకపోవచ్చు అందులో కొంతమంది మాత్రం మొండి వారుగా ఉండే అప్పుని త్వరగా తిరిగి ఇవ్వరు. అలాంటి అలాంటి ఋణములు వసూలు కావడానికి ఇలా చేయండి. రుణము తీసుకునేటప్పుడు. అప్పుడు ఇప్పుడు రేపు మాకు అంటూ మాటలు చెప్పడమే కాకుండా తీసుకునేటప్పుడు హెల్ప్ చేసినందుకు నువ్వు దేవుడితో సమానం అని పోలుస్తారు. కానీ తిరిగి అదే అప్పు ఇచ్చేటప్పుడు నా కింద నువ్వెంత కూడా ఉన్నారు. ఇలా అప్పు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య మాటకు మాటకు పెరిగి పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది.
దీనివలన అపనిందల పాలు కూడా కావలసి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కానీ. మనకి తిరిగి ఇచ్చిన ధనము మన చేతికి త్వరగా రావడానికి చాలా సమయం పడుతుంది. ఇటువంటి మొండి బకాయిలను ఎలా వసూలు చేయాలో తెలియక సతమతమయ్యే వారికి ఈ టిప్స్ హెల్ప్ చేస్తాయి. మనం డబ్బు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉన్నది అని తెలుసుకుని ఇవ్వడం చాలా ఉత్తమం. తను కష్టించి పనిచేస్తూ, ఎప్పుడు ఖాళీగా లేకోకుండా ఉంటూ శ్రమించేవారు,తన అప్పును ఈజీగా తిరిగి ఇవ్వడానికి సాధ్యమవుతుంది. మనం డబ్బు ఇచ్చిన సంగతి మనకి గుర్తు ఉంటుంది. కానీ తీసుకున్నవారు మరచిపోతారు.వారికి మనం అప్పుడప్పుడు వెళ్లి గుర్తు చేస్తూ ఉండాలి. అప్పు తీసుకున్న వ్యక్తిని తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే ఏమనుకుంటాడో అనే మొహం మొహమాటానికి పోతే మీ డబ్బు ఎప్పటికీ త్వరగా తిరిగి రాదు. మాటిమాటికి అడుగుతూనే ఉండాలి. అలా అని చీటికిమాటికి అడుగుతూ ఉండకూడదు. వారికి విసుగు తెప్పించవద్దు. అలా చేస్తే వారు పూర్తిగా డబ్బుని ఇవ్వడం మానేస్తారు. కొంతకాలం గడువు పెడతాం కదా ఆ గడువు వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉండాలి.ఎప్పుడైతే ఆ టైం కి అడుగుతూ ఉంటుంటే. అప్పుడు ఆ బాకీ ని ఎలాగైనా సరే తిరిగి వారి ముఖాన కొట్టేయాలి అని అనిపిస్తుంది.ఆ అప్పు తీసుకున్న వారికి.
అలా అనిపించినప్పుడు మీ మొండి అప్పు త్వరగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరూ కూడా ఈ టైం కి ఇవ్వాలి అని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పలానా టైం కి ఇవ్వాలనే ఒక కండిషన్ పెట్టాలి. ఆ గడువు తీరిన తరువాత డబ్బు తీసుకున్న వారిని డబ్బులు వసూలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారితో కటువుగా ప్రవర్తించరాదు. ఆ డబ్బు నాకు చాలా అవసరం త్వరగా తిరిగి ఇవ్వండి అని మర్యాదగా అడగడానికి ప్రయత్నం చేయండి. అంతేకానీ గొడవకు దిగడం మంచిది కాదు . పౌరుషంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదు. డబ్బు ఇచ్చుకున్న కాడ తీసుకునే కాడ చాలా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే కాడ చాలా జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే అప్పు ఇచ్చుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఉన్న స్నేహం తిరిగి ఇచ్చే సమయంలో వారి ఇరువురి మధ్య శత్రుత్వం చాలా పెరిగిపోతుంది. కాబట్టి అప్పు ఇచ్చేటప్పుడు అప్పు తీసుకునేవారు తిరిగి త్వరగా ఇవ్వగలడా లేదా అనేది గ్రహించి ఆచితూచి ముందడుగు వేయవలసి ఉంటుంది. ఎవరినైనా అంత ఈజీగా నమ్మవద్దు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది.
లేదంటే డబ్బు తోటి శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఒకవేళ అప్పు తీసుకున్న వారికి ఒకేసారి తిరిగి మొత్తం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. వారికి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు తిరిగి ఇవ్వమని చెప్పాలి. మీరు నా డబ్బుని త్వరగా ఇస్తేనే నా సమస్య తగ్గుతుంది. మీకు ఆ డబ్బు ఎంత అవసరమో తెలియజేయాలి. ఎంత ఇచ్చామో తిరిగి ఎంత వస్తుందో వస్తుందని విషయంలో ఇద్దరికీ క్లారిటీ ఉండాలి. లేదంటే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి ఎవరితో కచ్చితంగా మాట్లాడండి. మనం ఇచ్చినది డబ్బు చిన్న అమౌంట్ అయితే నెలలలో టైం పెట్టాలి. ఎక్కువ అమౌంట్ అయితే సంవత్సరము వ్యవధి అన్న పెట్టాలి. ఆ సంవత్సరం ఎవరిలో ఇవ్వాలి అని ఒక నోటు కూడా సాక్ష్యం కొరకు రాసుకోవాలి. ఆ నోటును రాసుకునే ముందు వీరి ఇరువురి మధ్య ఒక ప్రత్యక్ష సాక్షి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే నోటు లేకపోతే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తే. త్వరలోనే తిరిగి మీ చేతికి అందుతుంది.
అప్పు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య ఒకబాండ్ పేపర్ పైన సాక్షులు సహాయంతో తో రాసుకుని అప్పు ఇచ్చిన వారి దగ్గర ఒకటి అప్పు తీసుకున్న వారి దగ్గర ఒక నోటును ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన అప్పు తీసుకున్న వారు మొండిగా ప్రవర్తించినప్పుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ డబ్బు తిరిగి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అన్నప్పుడు. ఈ బాండ్ పేపర్ సహాయంతో కోర్టులో ప్లేస్ కూడా వేయవచ్చు. మాటలు ద్వారా వినని వారిని చట్టం ద్వారానైనా మన మొండి అప్పు తిరిగి మన చేతికి అందుతుంది. పరిస్థితి చేయి దాటినప్పుడు అప్పుడు కోర్టు వారి దృష్టికి తీసుకువెళ్లాలి. అంతేకానీ ఒక సంవత్సరం కోర్టుకి లాగవద్దు. మన అప్పు అసలు ఇచ్చే కోపం కొడతలేదు. అసలు ఇచ్చేదే లేదు అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఇలాంటి టిప్స్ పాటిస్తే మీకు రావలసిన నుండి బకాయిలు త్వరగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది.
Manchu Family : మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు మనోజ్ కి తన ఇంట్లో స్థానం లేదని…
Subsidy Tractors : రైతే దేశానికి వెన్నెముక అంటారు. అటువంటి రైతన్న ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంత విలవిలలాడుతున్నారు.…
Traffic Challan : ఇటీవల కొన్ని ప్రభుత్వాలు రూల్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Annamalai : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం పాపం కాదు అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.…
Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత ఫోటోను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…
Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తుందని ఆంధ్రప్రదేశ్ విపత్తు…
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…
Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి మరో భారీ…
This website uses cookies.