Infections : వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు… ప్రస్తుతం హడలెత్తిస్తున్నది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Infections : వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు… ప్రస్తుతం హడలెత్తిస్తున్నది…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Infections : వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు... ప్రస్తుతం హడలెత్తిస్తున్నది...?

Infections : వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షన్ లో పెరిగిపోతాయి. అయితే కొన్ని ప్రాణాంతకమైనవిగా ఉండవు. కానీ మరికొన్ని ప్రాణానికి ముప్పు వాటిల్లేలా చేస్తాయి. అలాంటిదే ఇప్పుడు ప్రస్తుతం హడలెత్తిస్తున్న ఇన్ఫెక్షన్ గురించి నీకు తెలుసా… ఈ ఇన్ఫెక్షన్ ఒక పరాన జీవి. మెదడుకు చేరుకోవడం ద్వారా న్యూరోసిస్ట్ సర్కోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధిని వ్యాపింప చేస్తుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అనే విషయం తెలుసుకుందాం..

Infections వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు ప్రస్తుతం హడలెత్తిస్తున్నది

Infections : వర్షాకాలంలో ఈ ఇన్ఫెక్షన్ల తో జాగ్రత.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు… ప్రస్తుతం హడలెత్తిస్తున్నది…?

ప్రస్తుతం ముంబై సహా దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అంతే పలు ప్రాంతాలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలంలో అంటూ వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాంతక వ్యాధిగా మారే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ సంఘటన ముంబైలో ఒక ఆసుపత్రిలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధి ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో టిఫ్ వార్మ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండడంపై, వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధి సంక్రమణ కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అయితే, వర్షాకాలంలో టేఫ్ వార్మ్ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అందువల్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముంబైలో ఒక ఆసుపత్రిలో ప్రజల్ని హెచ్చరిస్తూ కీలక సూచనలు తెలియజేశారు. మాదకరమైన వ్యాధి గురించి దేశంలో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా మహానగరాలలో ఇటీవల కాలంలో టిఫ్ వార్మ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని తెలియజేశారు. ఈ పరాన్నా జీవి మెదడుకు చేరుకోవడం ద్వారా న్యూరో సిస్టిసెర్క్ సిస్ వంటి ప్రాణాంతక వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం మురికి నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందని నిపుణులు పేర్కొన్నారు. దీని బారిన పడిన రోగి తీవ్రమైన తలనొప్పి, మూర్చ, శాశ్వత మానసిక నష్టానికి కూడా గురవుతారని చెప్పారు. టేఫ్ వార్మ్ ఇన్ఫెక్షన్ సంకేతాలు లక్షణాలు ఎలా ఉంటాయో వైద్యులు వివరించారు. పేగు టెఫ్ వార్మ్ సాధారణంగా తేలికపాటి జీర్ణాశయాంతర లక్షణాలను కలిగిస్తాయని వైద్యులు అంటున్నారు.వాటిలో ఇవి ఉన్నాయి. అధిక ఆకలి, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, త్రీవ్రమైన అలసట,అలసట, విరోచనాలు, టేఫ్ వార్మ్ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలు అనేకం ఉన్నాయి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది