Categories: HealthNews

Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే… శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా…!

Advertisement
Advertisement

Beauty Care : మన అమ్మమ్మల కాలం నాటి నుండి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఎక్కువగా వాడుతున్నారు. అందుకే ఇది స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్థం అని చెప్పొచ్చు. అయితే ఈ శనగపిండి వలన చర్మానికి హాని కలిగే అవకాశాలు చాలా తక్కువ. ఈ శనగపిండి అనేది చర్మానికి సహజమైన క్లేన్సర్ లాంటిది. ఇది చర్మం పై పేర్కొన్నటువంటి మురికిని కూడా తొలగిస్తుంది. అలాగే ఎక్కువ నూనెను నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ శనగపిండితో పేస్ట్ ను తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ముఖంతో పాటుగా కాళ్లు, చేతులు, చర్మంయొక్క రంగును మెరుగుపరచటంలో ఎంతో ప్రభావవంతగా పని చేస్తుంది. ఈ శనగపిండిని తక్షణ గ్లో కోసం కూడా వాడతారు. అయితే ఈ శనగ పిండిలో కొన్ని పదార్థాలను కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గడంతో పాటుగా ఛాయను మెరుగుపరచడమే కాక సహజమైన మెరుపును కూడా ఇస్తుంది. అయితే తక్షణం గ్లో పొందాలి అంటే శనగపిండిలో ఏ పదార్థాలు కలపాలో తెలుసుకుందాం…

Advertisement

తక్షణ గ్లో కోసం ఈ పదార్థాల తో కలిపి శనగపిండిని అప్లై చేయండి : తక్షణ గ్లో కోసం మీరు ఆలుగడ్డ రసం మరియు చిటికెడు పసుపు మరియు కలబంద జ్యూస్ ను శనగ పిండిలో కలిపి పేస్టులా చేయండి. తర్వాత ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత చేతులతో మసాజ్ చేస్తూ శుభ్రంగా క్లీన్ చేసుకోండి. దీనివలన చర్మం బంగారు రంగులో మెరుస్తుంది. నిజానికి ఈ శనగపిండి అనేది చర్మాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే కలబంద చర్మాని హైడ్రేట్ చేస్తుంది. ఇకపోతే ఆలుగడ్డ రసం సహజమైన బ్లీచ్ గా పని చేస్తుంది. ఇక పసుపు గ్లోను పెంచడంలో సహాయపడుతుంది…

Advertisement

Beauty Care : తక్షణ గ్లో పొందాలంటే… శనగపిండిలో ఏయే పదార్థాలు కలపాలో తెలుసా…!

చర్మంలో మృత కణాలు అనేవి తొలగిపోయి గ్లో పెరగడం కోసం : మీ చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేర్కొన్నప్పుడు ముఖం అనేది డల్ గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దానిని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. దీనికోసం రెండు చెంచాల శనగపిండిలో దానికి సమాన పరిమాణంలో పెరుగు లేక ఒక చెంచా తేనె మరియు ఒక టీ స్పూన్ కాఫీ కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని వృత్తాకార కదలికల్లో సున్నితంగా మసాజ్ చేయండి. అలాగే ఈ మిశ్రమంతో మీ ముఖాన్ని స్క్రబ్ చేయండి. అయితే ఈ కాఫీ అనేది చర్మం నుండి చనిపోయిన కణాలను తొలగించి చర్మం యొక్క రంధ్రాలను క్లీన్ చేస్తుంది. ఇకపోతే పెరుగు మరియు తేనే అనేది చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. ఈ విషయాలను కూడా ఖచ్చితంగా గుర్తించుకోండి. చర్మం అనేది చాలా పొడిగా ఉన్నట్లయితే, శనగపిండిని వాడేటప్పుడు పెరుగు లేక కలబందను కలుపుకోండి. అయితే ఇక్కడ చెప్పిన స్కిన్ కేర్ ప్యాక్ మరియు స్క్రబ్ ను వారానికి ఒక్కసారైనా వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి…

Advertisement

Recent Posts

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

5 minutes ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

1 hour ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

2 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

3 hours ago

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

5 hours ago

Ambedkar Gurukul Schools : ఈ స్కూల్ లో విద్య వసతి అన్ని ఫ్రీ.. వెంటనే అప్లై చేసుకోండి

Ambedkar Gurukul Schools  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకమైన 'ఏపీ అంబేద్కర్…

6 hours ago

Samantha : రెండో పెళ్లి తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..ఇకపై అందరిలాగానే తాను కూడా ..

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…

7 hours ago