Categories: ExclusiveHealthNews

Beauty Tips : ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చర్మం నల్లగా అయిపోతుందని బాధపడుతున్నారా… అయితే ఒక్కసారి ఈ చిట్కాను ట్రై చేయండి….!

Beauty Tips : ప్రస్తుత కాలంలో చాలామంది వారి తొడలు, గజ్జలు , చంకలు, మెడ వంటి భాగాల్లో నల్లగా అయిపోతుంది అని బాధపడుతుంటారు. ఇలా ఉండటం వలన కొన్ని రకాల బట్టలు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలైతే హ్యాండ్స్ లెస్ డ్రెస్ లు వేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అయితే కొంతమంది వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. కానీ వాటిలోని రకరకాల కెమికల్స్ వలన చర్మ వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా ఇంట్లో దొరికే పదార్థాలతో చంకలు , గజ్జలు, తొడలు , మధ్య వచ్చే నలుపును ఈజీగా ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ పౌడర్ చర్మం పైన నలుపుని పోగొట్టి చర్మం తెల్లగా అయ్యేందుకు సహాయపడుతుంది. తర్వాత దీనిలో ఒక చెంచా వైట్ పేస్టు వేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ ను ఉపయోగించడం మంచిది. ఈ పేస్టు చర్మంపై పేరుకుపోయిన నలుపును పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత దీనిలో ఒక అర చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ఆంటీ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది కాబట్టి చర్మ వ్యాధులు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ నిమ్మకాయ పని చేస్తుంది. ఆ తర్వాత దీనిలో ఒక చెంచా బేకింగ్ సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.

Beauty Tips on under arms black removal cream

ఇలా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తొడలు , గజ్జలు, సంక భాగాలలో నల్లగా అయిన చోట అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత నిమ్మ చెక్కతో కాసేపు స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుకోవాలి. ఇలా చేయడం ద్వారా తొడలు, గజ్జలు, సంకల్లో ఉన్న నలుపు పోతుంది. అలాగే దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఒకసారి ఈ చిట్కా ను ట్రై చుసి చూడండి కచ్చితంగా 100% రిజల్ట్ ను పొందుతారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు , వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ను వినియోగించేవారు ఒక్కసారి ఈ చిట్కాను వాడి చూడండి.

Recent Posts

Chandrababu Naidu : రైతులకు భారీ శుభవార్త తెలిపిన చంద్రబాబు..!

Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu  సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…

58 minutes ago

TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు…!

TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…

2 hours ago

Whatsapp : వాట్సాప్‌లో రానున్న పెద్ద మార్పు.. దీని ద్వారా ఏమైన లాభం ఉంటుందా?

Whatsapp : మెటా ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని ద్వారా సందేశ పరిమితి సెట్ చేయబడుతుంది. ఈ…

3 hours ago

Bhu Bharati : భూభారతి సదస్సు తో రైతుల కష్టాలు తీరినట్లేనా..?

Bhu Bharati : తెలంగాణ రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలుకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ చట్టం…

4 hours ago

IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ప‌లు జ‌ట్లు రేసు నుండి త‌ప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్…

5 hours ago

Ginger Buttermilk : మజ్జిగలో ఇది కలుపుకుని తాగితే బెల్లీ ఫ్యాట్ ఐస్‌లా కరగాల్సిందే !

Ginger Buttermilk : మజ్జిగ.. దాహాన్ని తీర్చడమే కాకుండా శరీర వేడిని తగ్గించి బాడీని చల్లబరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి అవసరమయ్యే…

6 hours ago

Kesineni Nani : లిక్కర్ స్కామ్ లో కేశినేని చిన్నికి భాగం ఉంది  కేశినేని నాని..!

Kesineni Chinni : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్, కేశినేని నాని మరియు కేశినేని చిన్ని మధ్య కొనసాగుతున్న వివాదం…

7 hours ago

Red Apple vs Green Apple : గ‌ట్ హెల్త్‌కు ఏ ఆపిల్ మంచిది?

Red Apple vs Green Apple : 'రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడిని దూరంగా ఉంచుతుంది' అనే ప్రసిద్ధ…

8 hours ago