Beetroot Juice : బీట్ రూట్ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...!
Beetroot Juice : బీట్ రూట్ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈ బీట్ రూట్ ఎన్నో పోషకాలు ఉన్న కూరగాయ. ఈ బీట్ రూట్ ను ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బీట్ రూట్ లో పోషకాలు, ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ మాంగనీస్ అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు,కాలేయం, మూత్రపిండాలకు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది.ఈ బీట్ రూట్ లో పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రక్తహీనతతో బాధపడే వారు కూడా ఖచ్చితంగా ఈ బీట్ రూట్ ను తీసుకోవాలి. దీనిని తీసుకోవటం వలన హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ ను ప్రతినిత్యం తీసుకోవడం వలన ఋతు వీరతి నుండి ఉపశమనాన్ని పొంది గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. బీట్ రూట్ ను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
మైనోపాజ్ టైం లో స్త్రీలకు పోషకాలు అనేవి ఎంతో అవసరం. మన వయసు అనేది పెరుగుతున్న కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి . కావున గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే స్త్రీలు రుతు వీరతి టైంలో బీట్ రూట్ తీసుకోవడం వలన దీనిలో ఉన్న ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. ఈ బీట్ రూట్ లో సహజంగా నైట్రైట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరించటంలో మరియు శరీరం చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే ఇది రక్తపోటు నియంత్రణలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక ఆక్సీకరణ ఒత్తిడి, వాపు వలన ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి బీటా లైన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. కావున మహిళలు గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ బీట్రూట్ ను తీసుకోవడం మంచిది.
Beetroot Juice : బీట్ రూట్ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా…!
బీట్ రూట్ ఈస్ట్రోజన్ ను పెంచే ఫైటో ఈస్ట్రోజన్ లకు మంచి మూలం అని చెప్పొచ్చు. అయితే రుతు విరతి టైంలో ఈస్ట్రోజన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది అధిక రక్తపోటు, బీట్రూట్ లోని ఫోలేట్ మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే డిప్రెషన్ సమస్యను తగ్గించి న్యూరొట్రాన్స్ మీటర్లను కూడా ఉత్పత్తి చేయగలదు. అయితే ఈ రుతుక్రమం తగిన మహిళల్లో కార్డియో వాస్కులర్ మార్పులు అనేవి సర్వసాధారణం. అయితే వారిలో అదనంగా ఈస్ట్రోజన్ స్థాయిలు కారణం వల్ల ఇన్సులిన్ నిరోధకతను అనుభవిస్తారు. ఇది రక్తనాళాల పరితీరును కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇలా రోజుకు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవడం వలన నైట్రీక్ ఆక్సిడ్ స్థాయిలు మరియు రక్త ప్రసరణ అనేది ఎంతో మెరుగుపడుతుంది.ఈ బీట్ రూట్ ను ప్రతినిత్యం తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఇది బరువును సులభంగా తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అలాగే ఎన్నో వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించటం మంచిది…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.