
Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా...!!
Cardamom : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. ఇది వంటలకు రుచిని మరియు సువాసన పెంచడంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే మనలో చాలామంది అందం పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే ఈ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ యాలకుల వాటర్ అనేవి చర్మంపై ఎంతో అద్భుతంగా పని చేస్తాయి అని అంటున్నారు. అలాగే ఇవి చర్మం లోపల నుండి పోషించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ యాలకుల వాటర్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం…
Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!
యాలకుల నీటిని తయారు చేసుకోవడం కోసం రెండు లేక మూడు పచ్చి యాలకులను బాగా దంచి పొడి చేసుకొని ఒక లీటర్ నీటిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని స్టవ్ మీద పెట్టి10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అలాగే ఆ నీరు అనేవి లేత గోధుమ రంగులోకి మారేవరకు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకొని అవసరమైతే దానిలో కొద్దిగా నిమ్మ రసం కలుపుకొని తాగొచ్చు. ఈ యలకులతో బాగా మరిగించిన నీటిని తీసుకోవడం వలన మన శరీరానికి అవి బూస్ట్ లా పనిచేస్తాయి అని అంటున్నారు నిపుణులు. తరచుగా ఇలా యలకుల నీటిని తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అని అంటున్నారు. అలాగే మీ చర్మా ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది అని అంటున్నారు నిపుణులు…
ఈ యాలకులలో యాంటీ యాక్సిడెంట్ లు మరియు బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖంపై వచ్చే మొటిమలను కూడా తగ్గిస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయాలను రాకుండా కూడా చూస్తుంది. అలాగే ప్రతినిత్యం యాలకుల నీటిని తాగడం వలన శరీరం లోపలి నుండి పోషణ లభిస్తుంది. దీంతో కాంతివంతమైన మరియు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ యాలకుల నీరు మన శరీరంలోని విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. దీంతో మీకు ఎంతో ప్రకాశమంతమైన రూపం వస్తుంది. ఇవి చర్మాని లోపల నుండి తేమగా ఉంచుతాయి. అలాగే చర్మం పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మీ ముఖంలో ముడతలు మరియు మచ్చలు అనేవి తగ్గి ఎంతో కాంతవంతంగా కనిపించడానికి యలకులు హెల్ఫ్ చేస్తాయి. నోటి ఆరోగ్య కూడా ఎంతో మెరుగుపడుతుంది. యాలకుల నీరు అనేవి నోటిలో విష పదార్థాలను మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది . Benefits of cardamom for glowing skin ,
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
This website uses cookies.