Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా...!!

Cardamom : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. ఇది వంటలకు రుచిని మరియు సువాసన పెంచడంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే మనలో చాలామంది అందం పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయితే ఈ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుంది అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ యాలకుల వాటర్ అనేవి చర్మంపై ఎంతో అద్భుతంగా పని చేస్తాయి అని అంటున్నారు. అలాగే ఇవి చర్మం లోపల నుండి పోషించడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది అని అంటున్నారు. అయితే ఈ యాలకుల వాటర్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం…

Cardamom యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు ఎలాగో తెలుసా

Cardamom : యాలకుల వాటర్ తో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

యాలకుల నీటిని తయారు చేసుకోవడం కోసం రెండు లేక మూడు పచ్చి యాలకులను బాగా దంచి పొడి చేసుకొని ఒక లీటర్ నీటిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని స్టవ్ మీద పెట్టి10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. అలాగే ఆ నీరు అనేవి లేత గోధుమ రంగులోకి మారేవరకు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకొని అవసరమైతే దానిలో కొద్దిగా నిమ్మ రసం కలుపుకొని తాగొచ్చు. ఈ యలకులతో బాగా మరిగించిన నీటిని తీసుకోవడం వలన మన శరీరానికి అవి బూస్ట్ లా పనిచేస్తాయి అని అంటున్నారు నిపుణులు. తరచుగా ఇలా యలకుల నీటిని తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అని అంటున్నారు. అలాగే మీ చర్మా ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది అని అంటున్నారు నిపుణులు…

ఈ యాలకులలో యాంటీ యాక్సిడెంట్ లు మరియు బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖంపై వచ్చే మొటిమలను కూడా తగ్గిస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయాలను రాకుండా కూడా చూస్తుంది. అలాగే ప్రతినిత్యం యాలకుల నీటిని తాగడం వలన శరీరం లోపలి నుండి పోషణ లభిస్తుంది. దీంతో కాంతివంతమైన మరియు మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ యాలకుల నీరు మన శరీరంలోని విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది. దీంతో మీకు ఎంతో ప్రకాశమంతమైన రూపం వస్తుంది. ఇవి చర్మాని లోపల నుండి తేమగా ఉంచుతాయి. అలాగే చర్మం పొడిబారడాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మీ ముఖంలో ముడతలు మరియు మచ్చలు అనేవి తగ్గి ఎంతో కాంతవంతంగా కనిపించడానికి యలకులు హెల్ఫ్ చేస్తాయి. నోటి ఆరోగ్య కూడా ఎంతో మెరుగుపడుతుంది. యాలకుల నీరు అనేవి నోటిలో విష పదార్థాలను మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది . Benefits of cardamom for glowing skin ,

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది