
Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... రోజుకు ఎన్ని తినాలి...!
Dates : ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసం రోజువారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ లలో ఒకటి ఖర్జూర. అయితే ఖర్జూరంలో శరీరానికి ఎంతో మేలు చేసే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రతినిత్యం తినడం వలన ఆరోగ్యం అనేది మెరుగుపడటమే కాక వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 అధికంగా ఉన్నాయి…
మన శరీరంలో ఐరన్ కంటెంట్ అనేది పెరిగే దగ్గర నుండి రక్త ఉత్పత్తి ఉత్తేజపరిచే వరకు కూడా ఖర్జూరాలలో ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఖర్జూరంలో పొటాషియం,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఈ ఖర్జూరాలను ప్రతి నిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఖర్జూరాలు తీసుకోవటం వలన గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో బలోపెతం చేస్తుంది. అంతేకాక ఎంతో మెరుగైన జీర్ణక్రియకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. శరీరం మొత్తం పనితీరుకు ఎంతో అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాక ఈ ఖర్జూరంలో విటమిన్ డి అధికంగా ఉండడం వలన ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి.
Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… రోజుకు ఎన్ని తినాలి…!
ఈ ఖర్జూరంలో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకల కు సంబంధించిన సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంది.అంతేకాక ఇది దంతాలను బలోపెతం చేసేందుకు కూడా సహాయపడుతుంది.అయితే ఈ ఖర్జూరాలను మాత్రం రోజుకు ఐదు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే శరీరానికి హాని కలిగిస్తుంది. కావున ఏదైనా మితంగా తీసుకోవడం చాలా మంచిది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.