Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… రోజుకు ఎన్ని తినాలి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… రోజుకు ఎన్ని తినాలి…!

Dates :  ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసం రోజువారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ లలో ఒకటి ఖర్జూర. అయితే ఖర్జూరంలో శరీరానికి ఎంతో మేలు చేసే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రతినిత్యం తినడం వలన ఆరోగ్యం అనేది మెరుగుపడటమే కాక వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 అధికంగా ఉన్నాయి… మన […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో... రోజుకు ఎన్ని తినాలి...!

Dates :  ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యం కోసం రోజువారి ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. ఈ డ్రైఫ్రూట్స్ లలో ఒకటి ఖర్జూర. అయితే ఖర్జూరంలో శరీరానికి ఎంతో మేలు చేసే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రతినిత్యం తినడం వలన ఆరోగ్యం అనేది మెరుగుపడటమే కాక వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6 అధికంగా ఉన్నాయి…

మన శరీరంలో ఐరన్ కంటెంట్ అనేది పెరిగే దగ్గర నుండి రక్త ఉత్పత్తి ఉత్తేజపరిచే వరకు కూడా ఖర్జూరాలలో ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఖర్జూరంలో పొటాషియం,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు లాంటి ముఖ్యమైన ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఈ ఖర్జూరాలను ప్రతి నిత్యం తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఖర్జూరాలు తీసుకోవటం వలన గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతో బలోపెతం చేస్తుంది. అంతేకాక ఎంతో మెరుగైన జీర్ణక్రియకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. శరీరం మొత్తం పనితీరుకు ఎంతో అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది. అంతేకాక ఈ ఖర్జూరంలో విటమిన్ డి అధికంగా ఉండడం వలన ఎముకలు అనేవి దృఢంగా తయారవుతాయి.

Dates ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో రోజుకు ఎన్ని తినాలి

Dates : ఖర్జూరాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో… రోజుకు ఎన్ని తినాలి…!

ఈ ఖర్జూరంలో పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. ఇవి ఎముకల కు సంబంధించిన సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే దీనిలో కాల్షియం కూడా అధికంగా ఉంది.అంతేకాక ఇది దంతాలను బలోపెతం చేసేందుకు కూడా సహాయపడుతుంది.అయితే ఈ ఖర్జూరాలను మాత్రం రోజుకు ఐదు మాత్రమే తీసుకోవాలి. లేకపోతే శరీరానికి హాని కలిగిస్తుంది. కావున ఏదైనా మితంగా తీసుకోవడం చాలా మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది