Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ జీలకర్ర తో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. అయితే ఈ నల్ల జీలకర్రలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది జీర్ణక్రియను కూడా ఎంతగానే మెరుగుపరుస్తుంది. అలాగే బరువును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాక మలబద్ధక సమస్య […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 September 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట... అవేంటో తెలుసుకోండి...!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ జీలకర్ర తో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. అయితే ఈ నల్ల జీలకర్రలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది జీర్ణక్రియను కూడా ఎంతగానే మెరుగుపరుస్తుంది. అలాగే బరువును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాక మలబద్ధక సమస్య నుండి కూడా ఉపసమనాన్ని కలిగిస్తుంది. అయితే నిత్య ఉదయాన్నే నల్ల జీలకర్ర నీటిని తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే పొట్టలో రసాయనాలు విడుదలయెందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా చూస్తుంది. అంతేకాక అధిక బరువు మరియు కడుపు ఉబ్బసం లాంటి సమస్యలను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అయితే ఈ నల్ల జీలకర్ర నీరు తాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే టైప్ టు డయాబెటిస్ ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తూ టైప్ టు డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ నల్ల జీలకర్ర నూనెను బ్లాక్ టీలో కలుపుకొని కాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Kalonji Seeds Water జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అవేంటో తెలుసుకోండి

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంతో పాటు గుండె సమస్యలను కూడా నియత్రిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మేటబాలిజంను మెరుగుపరచడంలో కూడా నల్ల జీలకర్ర ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. అయితే ఈ నల్ల జీలకర్ర మరియు తేనెను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. అంతేకాక ఆడవారికి నెలసరి వచ్చే ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పి సమస్యను కూడా నియంత్రిస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది