Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు... ఎలాగంటే...!
Sandalwood : ప్రతిఒక్కరికి మెరిసే అందమైన చర్మం కావాలి అనుకోవటం సహజం. కానీ వాతావరణం లో మార్పుల వలన చర్మం అనేది నిర్జీవంగా తయారవుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు అసలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ ఇంట్లో ఉండే గంధం మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ గంధం అనేది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో కూడా పోరాడుతుంది. అలాగే ముడతలు మరియు గీతాలు పడకుండా కూడా చూస్తుంది. ఈ గంధం అనేది స్కిన్ యొక్క టోన్ ను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ వ్యాధులకు చికిత్స కూడా చేస్తుంది. అంతేకాక చర్మంలో పేరుకుపోయిన మలినాలను కూడా తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని ఎంతో మృదువుగా కూడా మారుస్తుంది…
ప్రతి ఒక్కరి ఇంటిలో ఎంతో సులభంగా దొరికే గంధాన్ని వాడడం వలన జిడ్డు చర్మాన్ని తొలగించి మెరిసే చర్మాన్ని వేగంగా పొందవచ్చు. దీనికోసం ముందుగా ఒక చెంచా గంధం పొడిని గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు దానిలో చిటికెడు పసుపు మరియు పచ్చి పాలు పోసి చక్కటి పేస్టులా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకునటువంటి ఫేస్ ప్యాక్ ను ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకొని 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అది బాగా ఆరిన తర్వాత. నీటిని చిలకరించి పేస్ ప్యాక్ ను తీసేందుకు మెల్లగా స్క్రబ్ చేయాలి…
Sandalwood : గంధం తో కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు… ఎలాగంటే…!
ముఖానికి గంధం పొడిని వాడటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గంధపు ఫేస్ ప్యాక్ తో మీ ముఖం పై ఉన్న జిడ్డు మరియు మచ్చలను కూడా తొలగించవచ్చు. మీరు ఇలా చేస్తే మీ చర్మం తొందరగా మెరుస్తుంది. అలాగే ఇది ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. దీనికోసం ఒకటిన్నర స్పూన్ గంధం పొడి మరియు రెండు టీ స్పూన్ల సెనగపిండి, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ తో కూడా మీరు ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఫెస్ట్ లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకోండి. తరువాత కొద్దిసేపు దానిని ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి. ఇది మీ ట్యాన్ తొలగించడానికి మరియు చర్మం యొక్క ఛాయను పెంచడానికి ఎంతో అద్భుతంగా పని చేస్తుంది…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
This website uses cookies.