Tortoise Ring : మన భారతీయ సాంప్రదాయాలలో జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్ర ప్రకారం చూస్తే, తాబేలును మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలాగే ఈ తాబేలును సంపాదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటాము. అలాగే ఎంతో మంది తాబేలు ఉంగరాన్ని వేలికి ధరిస్తూ ఉంటారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకునే విషయంలో మాత్రం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ నియమాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
అయితే రాగి మరియు ఇత్తడితో చేసిన తాబేలు ఉంగరాల కంటే కూడా వెండితో చేసినటువంటి తాబేలు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది. అయితే ఈ ఉంగరాన్ని మాత్రం మధ్య వేలి కి లేక చూపుడు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఈ ఉంగరాన్ని పెట్టుకునే ముందు పాలతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలం తో కూడా శుద్ధి చేయాలి. దాని తర్వాత ఈ ఉంగరాన్ని లక్ష్మీదేవి లేక దుర్గమ్మ ఫోటో దగ్గర ఉంచి శ్రీ సుక్త పారాయణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి…
తాబేలు అనేది లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఉంగరాన్ని మాత్రం శుక్రవారం రోజున ధరిస్తే చాలా చాలా మంచిది. అలాగే ఎటువంటి కారణాలతో నైనా ఈ తాబేలు ఉంగరాన్ని తీసేసిన మళ్లీ ఆ ఉంగరాన్ని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచినా తర్వాత మాత్రమే ధరించాలి. అలాగే ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వలన ఆర్థిక కష్టాల నుండి కూడా బయటపడతారు అని నమ్ముతారు. అంతేకాక మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఇది ఇంట్లో పూరోభివృద్ధిని కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే ఈ తాబేలు ఉంగరం మీ జీవితంలో ఉన్నటువంటి లోపాలను కూడా పోగోడుతుంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.