Health Tips : కరోనా వచ్చిన తర్వాత చాలామందికి ఆక్సిజన్ విలువెంటో తెలిసి వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మొక్కలను ఇళ్ళల్లో విధిగా పెంచుకుంటున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మొక్కలను ఇళ్లల్లో విధిగా పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకోవడం మంచిదే అయితే ఎటువంటి మొక్కలను పెంచుకోవాలి అవి మనకెలా ఉపయోగపడతాయి. మరి మన ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క గురించి ఈ తెలుసుకుందాం. అలాగే ఆ మొక్కను ఎలా మనం వినియోగించి మన అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. కొంత మందికి మొక్కలు అంటే ప్రాణం చిన్నపిల్లల్లా పెంచుకుంటూ ఉంటారు. వారికి మొక్కలు విలువ బాగా తెలుసు ఏ మొక్క ఎలా మనకు ఉపయోగపడుతుంది అని వివరంగా చెప్పగలరు కానీ కొంతమంది అందానికి మాత్రమే పెంచుకుంటూ ఉంటారు.
అయితే శరీరంలో ఎన్నో రోగాలను నయం చేసే మొక్క వాము మొక్క.మరి వాము యొక్క ఔషధ గుణాలు ఏంటి దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. దాని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. పిండి వంటలు ముఖ్యంగా జంతికల వంటి తెలుగింటి వంటల్లో వాము ఖచ్చితంగా ఉండాల్సిందే.. వాము ఎంత ప్రయోజనకరమైందో అన్ని ఉపయోగాలు ఉంటాయి. ఇక వాము ఆకులు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అలాగే అద్భుత ఔషధాలతో నిండి ఉంటాయి. కాస్త జలుబు దగ్గు అనిపించింది అనుకోండి వాటిని శుభ్రంగా కడిగేస్తే ఒక గ్లాసు నీరు పోస్తే మరిగించండి. జలుబు దగ్గులు చాలామందిని వేధిస్తున్నాయి. మరి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు పచ్చివి కానీ లేదా ముందు చెప్పినట్టు వామాకు
రసం గాని తాగితే చక్కగా గ్యాస్ తగ్గిపోతుంది. కడుపు ఉబ్బరం పోతుంది. చక్కగా జీర్ణం అవుతుంది. ఇక మలబద్ధకం సమస్య కూడా ఉండదు. వాములో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇది ఎటువంటి గాయాలైన మచ్చల్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి చిన్న పిల్లలు కు ఏదైనా దెబ్బలు తగిలితే ఇలా వామాకును మెత్తగా నూరి పసుపు కలిపి ఆ దెబ్బలు ఉన్నచోట లేదా మచ్చలు ఉన్నచోట రాస్తే గాయాలు తగ్గిపోతాయి. మరి మీ గుండె సమస్యలను బట్టి మనం చెప్పుకున్న కొన్ని రెమిడీలు తయారు చేసుకుని కచ్చితంగా వాడండి. ఇక రక్త పోటును అధిక ఒత్తిడిని వాము తగ్గించగలదు. గుండెపోటుకు కారణం అయ్యే కొలె స్ట్రాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. వాము ఇక చిన్న పిల్లలకైతే దివ్య ఔషధంగా ప్రతి సమస్యకు కూడా వాము చక్కని పరిష్కారం చూపిస్తుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.