#image_title
Weight Loss : చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం అధికంగా పొట్ట పెరగడం కొన్ని ప్లేసెస్ లో కొవ్వు అధికంగా పేర్కొనడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పొట్ట వల్ల అందానికి కాదు. ఆరోగ్యానికి కూడా చేటు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని పేర్కొనే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్ది జీవ క్రియలు మందగిస్తుంటాయి. దీంతో శరీరంలో కొవ్వు మోతాదుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కన్నా స్త్రీల్లోనే ఇది ఎక్కువ మెనోపాజ్ ను విడుదల చేస్తుంది.చేతులు కాళ్లు తొడల వద్ద కొవ్వు తగ్గిపోతూ పొట్ట దగ్గర పేరుకు పోతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఒక రెమెడీ చెబుతాను.. మరి ఆ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి.
ఒక 50 గ్రాములు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే పాన్ మీద జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే వాము కూడా అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. విడివిడిగా పెట్టి చల్లారిన తర్వాత విడివిడిగానే మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. విడివిడిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా విడివిడిగానే అంటే సోంపు ఒక బాటిల్ లో జీలకర్ర పొడి ఒక బాటిల్లో వాము ఒక బాటిల్ లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో వేసుకోండి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా తీసుకునే డ్రింక్ కాబట్టి పదే పదే తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ఇలా ఒకేసారి తయారు చేసుకుని మీరు ఎన్ని రోజులు వాడాలనుకుంటున్నారో అన్ని రోజులు చక్కగా రెగ్యులర్గా వాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం..
ప్రతిరోజు పడుకోడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని మనం ఈ పౌడర్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ గ్లాసులో బాగా కలిపి కొంచెం పింక్ సాల్ట్ గాని బ్లాక్ సాల్ట్ గాని కొద్దిగా అంటే ఒక చిటికెడు వరకు వేసుకుని చక్కగా కలిపి తాగేసేయండి. పడుకోడానికి ఒక గంట ముందు ఇలా మీరు రెగ్యులర్గా చేయాలి. అయితే ఎంతకాలం చేయాలి ఇలా అంటే. ఒక పది రోజుల రెగ్యులర్గా చేసి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు మొదలు పెట్టాలి. అంతేగాని రెగ్యులర్గా ప్రతిరోజు మూడు నెలల పాటు గానీ తాగుతూ ఉండకూడదు. బాగా వేడి చేస్తుంది. ఈ డ్రింక్ లేని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి 10 రోజులు రెగ్యులర్గా తాగండి. మరొక పది రోజులు గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు స్టార్ట్ చేయొచ్చు. ఇది శరీరంలో నీటిని సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. మనం వాడే ఈ మూడు ఇంగ్రిడియంట్స్ ఎంత బాగా ఉపయోగపడతాయో కాబట్టి ఈ డ్రింక్ తప్పకుండా తయారు చేసుకోండి. చెప్పిన విధంగా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది..
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.