Home » Health » Best Time For Vitamin D From Sunlight
Health

Vitamin D : ఏ టైంలో సూర్యరశ్మిలో నిలబడితే… శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 26, 2024, 1:00 pm
Advertisement

Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో ఎముకలు మరియు దంతాలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డీ అనేది చాలా అవసరం. అయితే సూర్య రశ్మి నుండి విటమిన్ డీ అనేది ఉత్పత్తి ఎప్పుడు అవుతుందో మరియు ఏ టైంలో విటమిన్ డీ లభిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే సూర్య రశ్మి అతినీలా లోహిత బి కిరణాలకు గురి కావడం వలన విటమిన్ డీ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే మన చర్మం సూర్యుడు నుండి వచ్చే UVB కిరణాలను కూడా గ్రహిస్తుంది. అయితే ఇది విటమిన్ డీ ని క్రియాశీల రూపంలోకి మార్చేస్తుంది. అప్పుడే ఈ విటమిన్ డీ అనేది మన శరీరంలోకి శోషించబడుతుంది. అప్పుడు ఇది ఇతర శారీరక విధులకు ఉపయోగపడుతుంది…

Advertisement

Vitamin D : ఏ టైంలో సూర్యరశ్మిలో నిలబడితే… శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది…!!

ఈ సూర్యరశ్మికి ఉత్తమ టైమ్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది. ఈ టైం లోనే సూర్య కిరణాలు అనేవి భూమిపై నేరుగా పడతాయి. అలాగే ఈ టైంలోనే UVB కిరణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవిలో కూడా సూర్య కిరణాలు అనేవి ఎంతో బలంగా ఉంటాయి. కావున విటమిన్ డీ ఉత్పత్తి అనేది శీతాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎంతో ప్రకాశమంతమైన సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం వలన వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున మీరు సన్ గ్లాసెస్ ను వాడవొచ్చు…

Advertisement

అలాగే మీరు వారంలో మూడు నుండి నాలుగు రోజులు సూర్యరశ్మిలో ఉండడం వలన శరీరానికి అవసరమైన విటమిన్ డీ అనేది చాలా వరకు అందుతుంది. అంతేకాక ఈ విటమిన్ డీ లోపం వలన ఎముకలు అనేవి పెలుశులుగా మారడం మరియు బోలు ఎముకల వ్యాధి, అలసట, కండరాల నొప్పులు, రికెట్స్, ఎంతో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లాంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి