Vitamin D : ఏ టైంలో సూర్యరశ్మిలో నిలబడితే… శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది…!!
ప్రధానాంశాలు:
Vitamin D : ఏ టైంలో సూర్యరశ్మిలో నిలబడితే... శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది...!!
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో ఎముకలు మరియు దంతాలతో పాటుగా రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ డీ అనేది చాలా అవసరం. అయితే సూర్య రశ్మి నుండి విటమిన్ డీ అనేది ఉత్పత్తి ఎప్పుడు అవుతుందో మరియు ఏ టైంలో విటమిన్ డీ లభిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అలాగే సూర్య రశ్మి అతినీలా లోహిత బి కిరణాలకు గురి కావడం వలన విటమిన్ డీ అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే మన చర్మం సూర్యుడు నుండి వచ్చే UVB కిరణాలను కూడా గ్రహిస్తుంది. అయితే ఇది విటమిన్ డీ ని క్రియాశీల రూపంలోకి మార్చేస్తుంది. అప్పుడే ఈ విటమిన్ డీ అనేది మన శరీరంలోకి శోషించబడుతుంది. అప్పుడు ఇది ఇతర శారీరక విధులకు ఉపయోగపడుతుంది…
ఈ సూర్యరశ్మికి ఉత్తమ టైమ్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది. ఈ టైం లోనే సూర్య కిరణాలు అనేవి భూమిపై నేరుగా పడతాయి. అలాగే ఈ టైంలోనే UVB కిరణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేసవిలో కూడా సూర్య కిరణాలు అనేవి ఎంతో బలంగా ఉంటాయి. కావున విటమిన్ డీ ఉత్పత్తి అనేది శీతాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎంతో ప్రకాశమంతమైన సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం వలన వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున మీరు సన్ గ్లాసెస్ ను వాడవొచ్చు…
అలాగే మీరు వారంలో మూడు నుండి నాలుగు రోజులు సూర్యరశ్మిలో ఉండడం వలన శరీరానికి అవసరమైన విటమిన్ డీ అనేది చాలా వరకు అందుతుంది. అంతేకాక ఈ విటమిన్ డీ లోపం వలన ఎముకలు అనేవి పెలుశులుగా మారడం మరియు బోలు ఎముకల వ్యాధి, అలసట, కండరాల నొప్పులు, రికెట్స్, ఎంతో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లాంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి