Home » Health » Best Tips For Piles In Telugu
Health

piles : డాక్టర్లకే మతి పోగోడుతున్న టిప్.. ఇలా చేస్తే ఒక్క రోజులోనే మొలలు శాశ్వతంగా మాయం…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: December 10, 2023, 11:13 pm
Advertisement

piles  : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం ఎప్పటికప్పుడు జీర్ణం అయిపోతూ మన పొట్ట శుభ్రంగా ఉండాలి. అలా శుభ్రంగా లేకపోతే ఎన్నో రకాల రోగాలను భరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇలా అరుగుదల శక్తి లోపించడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. కేవలం మలబద్ధకంతో ఆగిపోదు ఈ సమస్య ఆ తర్వాత వచ్చే సమస్య ఫైల్స్ అనుకుంటున్నారా. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల మనం టాయిలెట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కూడా ఫైల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఫైల్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అవి పోతాయి. అలాగే ఆహారపుట అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే పూర్తి డిటేల్స్ చూద్దాం. ఫైల్స్ రాకుండా ఉండాలంటే తగినంత నీరు ప్రతిరోజు తాగాలి. దానివల్ల ఫైల్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ పైల్స్ ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది ఒక అరటిపండు మీరు ఒక అరటిపండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఈ అరటిపండు తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి.

Advertisement

మీరు తీసుకునే అరటిపండు బాగా పండి ఉండాలి. బాగా పండిన పండుని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల కడుపులో పేర్కొన్న గ్యాస్ పోతుంది. అలాగే మీ డైజేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఫైబర్ అరటి పండులోఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో మొలలు సమస్య కూడా త్వరగా తగ్గిపోతుంది. అరటిపండుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత పచ్చ కర్పూరాన్ని ప్రత్యేకంగా వంటల్లో వాడుతుంటారు. అయితే మనం దేవుడు ఉపయోగించే కర్పూరం కన్నా కూడా ఈ పచ్చ కర్పూరం చాల మంచిది. ఇది పలుకులుగా దొరుకుతుంది. ప్రతి కిరణ షాపుల్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ఆ పచ్చ కర్పూరాన్ని దంచుకోని పొడిని చిటికెడులో ప్రతి అరటిపండు ముక్క మీద ప్రెస్ చేయండి. పొడి చేసుకోవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది. తొందరగా తినడానికి లేదా ఎఫెక్ట్ గా పని చేయడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా అప్లై చేయండి. అంతే మన రెమిడీ రెడీ అయిపోయింది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు ఈ అరటిపండు ముక్కలను తీసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మీరు ఇలా తయారు చేసుకోవాలి.

దీన్ని ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవడం కుదరదు.. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మాత్రమే తయారు చేసుకోవాలి. ఇది ఎంత కాలం ఇలా వాడాలి అంటే.. కేవలం రెండు మూడు రోజులు మాత్రం వాడితే సరిపోతుంది. చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఈ పైల్స్ అనేవి దాదాపు తగ్గిపోతాయి. ఫైల్స్ వల్ల కలిగే నొప్పిని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. రోగులకు ప్రయోజనకరమైన కొన్ని ధాన్యాలు తగ్గించడానికి మీరు ఓట్స్ తయారు చేసుకుని తినండి. ఓట్స్ లో బేటా గ్లూకా అనే ప్రత్యేకమైన ఉంటుంది. ఇది ఫ్రీ బయోటిగ్గా పనిచేస్తుంది. దీనివల్ల మీ పొట్ట శుభ్రం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ ఆహారం ద్వారా మీ శరీరానికి తగినంత ఫైబర్ కచ్చితంగా ఉండి తీరాలి. పైల్స్ పెరిగే అవకాశాన్ని తగ్గించడంలో ఈ ఫైబర్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోకండి.. అరటిపండు రెమిడీ మీరు ఇది తయారు చేసుకునే కేవలం రెండు రోజులు వాడు చూడండి పైల్స్ సమస్య లేకుండా ఆరోగ్యంగా మీ పొట్ట ఉంటుంది..

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి