Categories: HealthNewsTrending

Kidney : రోజు ఈ ఒక్క ఆకు తింటే చాలు… చెడిపోయిన కిడ్నీని కూడా బాగు చేస్తుంది…!

Kidney  : మనం సాధారణంగా ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య అయినా పెద్దగా పట్టించుకోము.. ప్రధాన అవయవాలైన గుండె కిడ్నీ లివర్ ఎటువంటి వాటికి ఏదైనా వ్యాధి సోకితే విలవిలాడిపోతాం. త్వరగా తగ్గిపోతే బాగున్ను ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు తిరిగి జీవితం మళ్ళీ కొత్తగా అయితే బాగుండు అని మునుపటిలా నేను ఆరోగ్యంగా ఉంటే బావుండు అని చాలామంది కోరుకుంటారు. అందుకోసం చేయని ప్రయత్నం ఉండదు. వాడని మందు ఉండదు. తిరగని హాస్పిటల్స్ కూడా ఉండవు. అయితే వీటన్నిటితో చాలా మంది విసిగిపోయి ఉంటారు. కొంతమందికి ఎన్ని మందులు వాడినా ఎటువంటి ఫలితం ఉండదు. అలాంటి వారి కోసం ఈనాటి ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కను పరిచయం చేయబోతున్నాము.. ఇది అచ్చం మీరు ఎలా కోరుకుంటారు అలా తిరిగి మీ ఆరోగ్యాన్ని మీకు అప్పగిస్తుంది. అంత అద్భుతంగా ఈ మొక్క మీ వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే మీ వ్యాధి తీవ్రతను బట్టి ముందుగా మీ ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు ఈ మొక్కను వాడడం మంచిది. ఈ మొక్కను ఎలా మన సమస్యలకు వినియోగించాలి. ఈ మొక్కకు ఉండే ఔషధ గుణాలు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇది చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క దీని పేరే గలిజేరు. ఆయుర్వేదంలో దీని పేరు పునర్నవ.. మరి ఈ మొక్కను ఎలా వినియోగించాలి.

ఈ మొక్కతో మనం ఏ రెమెడీలను తయారు చేసుకోవాలి అనే విషయాలు కూడా చూద్దాం. అత్యంత ప్రమాదకరమైన మొండి దీర్ఘకాలిక వ్యాధులకు ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. పునర్నవ అంటే తిరిగి కొత్త జీవాన్ని పొందడం అని అర్థం. సంస్కృతంలో దీని శాస్త్రీయ నామం బొరియవియా, డిప్యూస, సంస్కృతంలో దీని పేరు స్వర్ణడిక రక్త పుష్ప, పునర్నవ అంటారు. ఇక ఈ మొక్క చేసే మేలు అంతంత కాదు. ఈ మొక్క నేల మీద మాత్రమే పాకుతుంది. ఆకులు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఒకటి పొట్టి ఒకటి పొడవు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటాయి. అలాగే కాండం ఎరుపు రంగులోను పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉంటాయి. ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా నొప్పులను తగ్గించడానికి రక్తాన్ని వృద్ధిపరచడానికి వాడుతూ ఉంటారు. కానీ తెల్ల గలిజేరు అంటే తెల్ల రంగులో ఉండే గలిజేరు చాలా ఉత్తమమని అంటారు. ఈ మొక్కను వాటి పువ్వుల ద్వారా గుర్తిస్తారు. విరోచనాలను తొలగించడంలో ఆకలిని పెంచడంలో చర్మవ్యాధులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది. పునర్వ ఆకు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే కిడ్నీలో రాళ్ళను తొలగించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే కడుపు రగ్మతలతో బాధపడుతుంటే పునర్నవ మొక్క గొప్ప మూలిక. ఎందుకంటే ఇది పొట్ట కండరాలను బలపరుస్తుంది. అంటే పొట్టలో ఉండే నులుపును చంపేస్తుంది. అంతేకాకుండా పునర్నవ ఆకుల పొడి క్యాన్సర్కు బాగా పనిచేస్తుంది.

ఎందుకంటే క్యాన్సర్ నిరోధక ఏజెంట్ది పునర్వ మంచి ఆంటీ ఆక్సిడెంట్. మరియు క్లారిటీ ఏజెంట్ కూడా. ఇప్పుడు ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో చూద్దాం. తెల్ల గలిచేరి మొక్కను వేడి నీటిలో మరిగించి గనుక తాగితే దగ్గు, కఫం శరీరంలో ఉండే వాపులు వాత దోషాలు కడుపుకి సంబంధించిన వ్యాధులు, కాలేయం వాపును గుండె బలహీనతలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఈ మొక్కను నెలరోజులు గనుక క్రమం తప్పకుండా తింటే కుష్టు వ్యాధి కూడా నయమైపోతుందని కొన్ని వైద్యశాస్త్రాల్లో ఉన్నట్లు కొంతమంది వైద్యులు చెబుతుంటారు. అయితే ఈ ఆకులను కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత చల్లారనిచ్చి వడకట్టుకుని ప్రతిరోజూ పరగడుపున గనుక ఒక గ్లాసు తాగుతూ ఉంటే కిడ్నీలు సుద్దవడమే కాకుండా మూత్రం నాలాల సమస్య పూర్తిగా పోతుంది. అయితే ఎలా పడితే అలా ఈ రసాన్ని తాగకూడదు.

ప్రతిరోజు పరగడుపున 21 రోజులు పాటు తాగాలి. ఇలా తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు. ఇక ఆడవారికి కూడా ఈ తెల్ల గలిజేరు చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మొక్క గురించి దాని ఉపయోగం గురించి ఇంతగా తెలుసుకున్న తర్వాత సహజ సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని ఈ పునర్నవను ఒకసారి తెచ్చి ట్రై చేయండి. ఆయుర్వేద వైద్యం ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని మరోసారి రుజువైంది. ఇప్పుడు అందరూ ఆయుర్వేద వైద్యంపై చూస్తున్నారు. కాబట్టి ఏ వయసు వారికైనా ప్రకృతి సిద్ధంగా దొరికే ఎటువంటి మొక్కలతో వైద్యం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. చిన్న మొక్క.. లాభాలు బోలెడు…

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago