
Black Alkaline Water : మధుమేహం ఉన్నవారికైతే ఈ బ్లాక్ వాటర్ సూపర్ యూస్... ఇంకా ఈ ప్రయోజనాలు అందరికీ కూడా...?
Black Alkaline : ఇక బ్లాక్ వాటర్ గురించి చెప్పాలంటే అంతా కాదు. దీని ప్రయోజనాలు అమోఘం. ఇటీవల కాలంలో బ్లాక్ వాటర్ చాలా ఫేమస్ అయిపోయింది. వాటర్ ని చాలా మంది సెలబ్రిటీలు తాగుతున్నారు. ఈ బ్లాక్ వాటర్ ని తాగుతూ ఫోటోలు, వాటర్ బాటిల్ క్యారీ చేస్తూ ఉన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. ఇందులో కాల్షియం, సోడియం, మెగ్నీషియం,పొటాషియం,ఫుల్విక్ మినరల్స్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు. కాబట్టి,వీటిని ప్రతి రోజు తాగితే శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు, ఇంకా ఎన్నో లాభాలు అందుతాయి అంటున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
Black Alkaline Water : మధుమేహం ఉన్నవారికైతే ఈ బ్లాక్ వాటర్ సూపర్ యూస్… ఇంకా ఈ ప్రయోజనాలు అందరికీ కూడా…?
బ్లాక్ వాటర్ ని,ఆల్కలి ఇన్ వాటర్ అని కూడా పిలుస్తారు.ఇది ఒక ప్రత్యేక రకమైన నీరు. ప్రస్తుతం మార్కెట్లలో ఉండే నీటికే కృత్తిమ ఖనిజాలను చెప్పడం వల్ల అది నలుపు రంగులోకి మారుతుంది. నీటిని బ్లాక్ వాటర్ అని పిలుస్తారు. 8 నుంచి 9 మధ్యలో ఉండి ఆల్కలిన్ వాటర్ గా పనిచేస్తుంది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాగడం వల్ల ఆల్కలిన్ మాటలకు మరింత ప్రాచుర్యం లభించింది. సాధారణంగా మనం ప్రతిరోజు తాగే మంచి నీళ్లలో PH స్థాయి 7ఉంటే.. బ్లాక్ వాటర్ లో అంతకుమించి ఉంటుందట. శరీరాన్ని హైడ్రేట్, ఫిట్ ఉంచుటకు ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70% ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది.
బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, జీర్ణాశయాంతర పేగు సమస్యల నివారిస్తుంది. రక్తపోటు, డయాబెటిస్ ఇంకా, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి ఇది చాలా ప్రయోజనకరం. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంచుతుంది. ఈ నీళ్లు తాగితే బరువు అదుపులోకి వస్తుంది. అంతేకాదు, బ్లాక్ వాటర్ ని ఎక్కువగా తీసుకుంటే, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.చర్మం పొడి బారకుండా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. బ్లాక్ వాటర్ శరీరానికి మంచి డిటాక్స్గా పనిచేస్తుంది. బ్లాక్ వాటర్ పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, శరీరంలో వ్యాధులకు కారణమయి, బయటికి పంపడానికి సమర్థంగా పనిచేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు దరి చేరవు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ బ్లాక్ వాటర్ ఎంతో మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాకు వాటర్ లో ఉండే గుణాలు రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించేందుకు ప్రభావంతంగా పనిచేస్తుంది. అంతేకాదు మధుమేహం అందంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా మటుమాయమవుతాయి. పనితీరు సరిగ్గా పనిచేయుటకు ఈ బ్లాక్ వాటర్ సహాయపడుతుంది. ఈ నీరు ఏకాగ్రతను పెంచుతుంది. అని అధ్యయనంలో తేలింది. మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.