Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు...?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో బ్లాక్ కాఫీ ఇంకా మంచిది.బ్లాక్ కాఫీలో కూడా టిఫిన్ ఉంటుంది. శరీరానికి శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అంతేకాదు, మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. వేగవంతం చేయగలదు తద్వారా బరువు తగ్గడానికి పడుతుంది. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం కూడా ఉందంటున్నారు. మరి దీని గురించి తెలుసుకుందాం…

Black Coffee బ్లాక్ కాఫీ ప్రియులు ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా అయితే ఈ సమస్యలు తప్పవు

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

ఉదయం లేవగానే బ్లాక్ వేడి కాఫీలు తాగుతుంటారు. కాఫీ తాగితే నిద్ర మత్తు తొలగిపోతుందని శరీరం తేలిక పడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని భావిస్తారు. ఈరోజు ఆరంభానికి కావలసిన కొత్త ఉత్సాహం అందించగలదు అని నమ్మకం ఉంటుంది. బ్లాక్ కాఫీ,ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి మంచిదేనా,లేదా అనే విషయం పై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

Black Coffee బ్లాక్ కాఫీతో అనారోగ్య సమస్యలు

కాఫీలో కెఫిన్ ఉంటుంది.ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.జీవక్రీయను వేగవంతం చేస్తుంది. తద్వారా, బరువు తగ్గవచ్చు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే,అనేక అనారోగ్య సమస్యలు తలెత్తె ప్రమాదం కూడా ఉంది అంటున్నారు నిపుణులు. బ్లాక్ కాఫీ కాళీ కడుపుతో తాగితే అసిడిటీ పెరుగుతుంది. ఇంకా, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ను పెంచుతుంది.తద్వారా, ఒత్తిడి, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే చురుకుదనం పోయి. వింత భయం కలుగుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. ఖాళీ కడుపుతో ఈ కాఫీ తాగితే, కడుపులో పూత,పేగు రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు..బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఎలాంటి టీ,కాఫీలు తాగిన ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.ఈ విషయాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే సంప్రదించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది