Black Diamond Apple మనం తినే ఆపిల్స్ గ్రీన్ కలర్ గాని రెడ్ కలర్ గాని ల ఉంటాయి. కానీ బ్లాక్ ఆపిల్ చాలామందికి తెలియదు. ఈ పండు చైనా టిబెట్లో నుంచి పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. అలాగే సాధారణ యాపిల్ తో పోల్చుకుంటే ఈ పంట చేతికి అందడానికి 8 సంవత్సరాలు పడుతుంది…ఈ బ్లాక్ ఆపిల్ రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..
ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి ఈ బ్లాక్ ఆపిల్లో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు చాలా బాగా ఉపయోగపడతాయి.కంటి సంబంధిత సమస్యలను తగ్గించడానికి బ్లాక్ ఆపిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ బ్లాక్ కాపిల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వలన కంటి సమస్యలు ఉన్నవారు దీన్ని రోజుకొకటి తినితే కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.. ఈ నల్ల యాపిల్లో కిరోనా అనే పదార్థం పుష్కలంగా ఉండటం కారణంగా దీన్ని తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. దీనిని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు.. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ బ్లాక్ ఆపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లో పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ చర్య రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది.
అధిక బరువుతో బాధపడుతున్నవారు లేదా గుండె సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక బ్లాక్ ఆపిల్ తీసుకోవాలి. అలాగే ఎముకల బలోపేతానికి కూడా ఈ బ్లాక్ ఆపిల్ బాగా సహాయపడుతుంది. దీంట్లో క్యాల్షియం పుష్కలంగా ఉన్నందున ఎముకలు పుష్టిగా తయారవుతాయి.ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్ డిబేట్ లోని మారుమూల ప్రాంతంలో లభిస్తాయి. ఈరోజు ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్ గురించి ఒక్కసారి డీటెయిల్ గా పరిశీలిస్తే ఆపిల్ ఇవి అరుదైన కుటుంబానికి చెందిన పండు. అయితే ఉద రంగులో ఉంటాయి. ఈ ప్రత్యేకమైన ఆపిల్స్ డిబేట్ పర్వతాల్లోని ఒక చిన్న నగరమైన నుంచి జన్మస్థలం ఈ ప్రాంతంలో పగటిపూట కాంతి ప్రచారం అవుతుంది. కానీ వీటిని ఎక్కువగా పండించడానికి రైతులు ఇష్టపడరు. ఎక్కువగా సమయం నిల్వ చేయాల్సి ఉంటుంది. మనకు మార్కెట్లో లభిస్తున్న సాధారణ ఆపిల్స్ లో ఉన్నన్ని పోషకాలు ఉండవని తెలుస్తోంది. అయితే దీని ధర మాత్రం చాలా ఎక్కువ మనదేశ కరెన్సీ లో 500 రూపాయలన్నమాట..
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.