Eyesight : సర్వేంద్రియాలు నయనం ప్రధానమంటాము. మనిషికి ఉన్న అవయవాలన్నీ ఓకే అయితే మన కళ్ళు మాత్రం మరొక ఎత్తు శరీరంలో ఉన్న అవయవాలను ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. కళ్ళు కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి పది మందిలో 8 మందికి కళ్ళజోళ్ళు పడుతున్నాయి. కంటికి సంబంధించినటు వంటి వ్యాధులతో బాధపడుతున్నార. దానికి కారణం దృష్టి సంబంధిత సమస్యల గురించి అవగాహన లేకపోవడం ఈరోజు మనం కంటి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నామండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 285 మిలియన్లకు పైగా మండి అందులో ఉన్నారంట.. వీళ్లంతా కూడా కంటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుపోవడం వలన అంటున్నారు.
దీనికి కారణం కంటికి సరిపడా పోషకాలు లేకపోవడమే కంచికి సరిపడా పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడమే అని చెప్పుకోవచ్చు. కనుక చూసినట్లయితే ఈ రోజుల్లో ఇంటి వద్ద నుండి అందరూ మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ల ద్వారా లాప్టాప్ లలో ఇంట్లోనే ఎక్కువగా పని చేస్తున్నారు. ఎక్కువ గంటలు కంప్యూటర్తోనే గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కంటికి సంబంధించినటువంటి సంరక్షణ చాలా అవసరం అవుతుంది. ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మంచి ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే మన కళ్ళను మనమే రక్షించుకోవచ్చు. చాలామందికి కంటికి చివరిలో క్లియర్ గా కనిపిస్తుంది.
కానీ మధ్య భాగంలో మసకగా కనిపిస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మనం కంటికి సరైన ఆహారం ఇవ్వనప్పుడు అప్పుడు ఆ మ్యాచ్ లో ఉన్న ఏరియాలో రక్తప్రసరణ సరిగా లేక అక్కడ ఉన్న కణజాలాలు 80% వాళ్లకి డ్రై డామేజ్ జరుగుతుంది. అంటే అక్కడ కొంతవరకు రక్తప్రసరణ లేక అక్కడ చుట్టూ ఉన్న కణజాలాలు దెబ్బ తింటూ ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి ఈ కళ్ళ ను కాపాడుకోడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి మన రెగ్యులర్గా తీసుకుంటున్న సరే మన కంటి సమస్యలకు గురవుతూ ఉంటే వారిని తీసుకున్న విధానాన్ని పూర్తిగా మార్చండి. కంటిమీద పూర్తిగా శ్రద్ధ పెట్టండి. ఆహారంలో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్న. ఆకుకూరలు వాటిలోని సంపాదించుకుని కనిజాలు ఉంటాయి.
అలాగే వీటిలో విటమిన్స్ మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. లక్షణాలు ఎలాంటి ఆక్సిడెంట్లు కంటి సమస్యలను పోరాటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని డబ్ల్యు జనరేషన్ మనల్ని రక్షించే ఏకైక కూడా పాలకూర కాబట్టి నిత్యము పాలకూరని మాత్రం మర్చిపోకండి. ఇక డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే పిస్తా పప్పు మన ఆరోగ్య చేర్చుకున్నట్లైతే విటమిన్ పుష్కలంగా అందుతుంది. అప్పుడప్పుడే మసక పడుతున్న మన కళ్ళని క్లియర్ గా చేస్తుంది. కర్రీ ఇంకా మరి ఏదైనా పచ్చగా తినడం ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో క్యారెట్ ని తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏ సమస్య బాధించినా సరే అది ఇట్టే మాయమైపోతుంది. కనిపిస్తే వదలకుండా తినటం మాత్రం మానొద్దు ఇక కొంతమందికి రాత్రివేళ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి.
కళ్ళు సరిగా కనిపించక రాత్రివేళ ప్రయాణాలు చేయలేము. కళ్ళంత మసకగా ఉంటారు. ఇక ఉదయం అయితే ఆ సమస్య ఉండదు. అంటే ఇక రాత్రి సమయంలో మీకు వచ్చే కంటి సమస్యలు కూడా పూర్తిగా మెరుగుపరచడమే కాకుండా తీసుకున్నట్లయితే.. విటమిన్ ఏ మొదలు ఇతర కీలక పోషకాలు వయసు పాటు వచ్చే జనరేషన్ కూడా ఈ గుడ్డు కనుక మనం తిన్నామంటే రాకుండా పోతాయి. ఇక మరో ముఖ్యమైన ఆహారం ఏంటంటే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టుకొని తీసుకున్నట్లయితే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వ్యాధుల్ని నిరోధిస్తాయి. ఏదోక రూపంలో కనీసం ఐదు నుంచి 8 గ్రాములు గనక తింటే చిన్న వయసులో కొంతమందికి శుక్లాలు వస్తూ ఉంటాయి. ఆ సమస్య రాదు. చదువుకున్న పిల్లలకైతే ప్రతిరోజు మొక్కజొన్న రూపంలో ఏదో ఒకటి ఇస్తే కళ్ళ సమస్యలు అంటూ రావు…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.